PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-key-decision-on-amravati9ab23d64-3d1d-4533-8f84-2a001eae1bb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-key-decision-on-amravati9ab23d64-3d1d-4533-8f84-2a001eae1bb2-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. రైతు బిల్లులు ఉపసంహరించుకోవాలంటూ మంగళవారం రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా లేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున బంద్ పాటిస్తామని ఆల్రెడీ ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ క్రమంలో భారత్ బంద్‌పై జగన్ ప్రభుత్andhra -pradesh;cbn;hari;hari music;india;jagan;telangana;rtc;bus;minister;letter;tdp;central governmentమంగళవారం ఆంధ్ర అంతటా బంద్....మంగళవారం ఆంధ్ర అంతటా బంద్....andhra -pradesh;cbn;hari;hari music;india;jagan;telangana;rtc;bus;minister;letter;tdp;central governmentMon, 07 Dec 2020 22:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న  వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున  ఉద్యమం సాగుతోంది. రైతు బిల్లులు ఉపసంహరించుకోవాలంటూ మంగళవారం రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం  ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా లేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున బంద్ పాటిస్తామని ఆల్రెడీ  ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్లో  కూడా టీడీపీ నాయకుడు  చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ క్రమంలో భారత్ బంద్‌పై జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఆంధ్రప్రదేశ్లో  బంద్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న  రైతుల మనోభావాలను గౌరవిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. మంగళవారం పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని, ఆఫీస్ లు కూడా అప్పటి వరకు ఓపెన్ చేసేది లేదని  వెల్లడించడం జరిగింది. ప్రశాతంగా రాష్ట్రంలో బంద్ కొనసాగించాలని  రైతులకు సూచించడం జరిగింది. ఇక ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


తమిళ పాలిటిక్స్‌: రజినీతో పొత్తుకు కమల్ ప్లాన్!

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>