MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhase9c9f83a-0375-47e9-8129-ac8eb67fb8d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhase9c9f83a-0375-47e9-8129-ac8eb67fb8d6-415x250-IndiaHerald.jpgకేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయడానికి చాలా మంది స్టార్లు ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తెలుగు స్టార్ హీరోలతో కలిసి పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కథాంశం మొత్తం ముంబై మాఫియా చుట్టూ .కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయడానికి చాలా మంది స్టార్లు ఆసక్తి prabhas;ntr;prabhas;prasanth;prashanth neel;shyam;mumbai;india;cinema;tamil;kannada;hindi;posters;kgf;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;chitram'సలార్' లో ప్రభాస్ అలాంటి పాత్రలో నటిస్తున్నాడట..??'సలార్' లో ప్రభాస్ అలాంటి పాత్రలో నటిస్తున్నాడట..??prabhas;ntr;prabhas;prasanth;prashanth neel;shyam;mumbai;india;cinema;tamil;kannada;hindi;posters;kgf;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;chitramMon, 07 Dec 2020 16:00:00 GMTప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయడానికి చాలా మంది స్టార్లు ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తెలుగు స్టార్ హీరోలతో కలిసి పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కథాంశం మొత్తం ముంబై మాఫియా చుట్టూ .ఇంతలోనే ప్రభాస్ తో సినిమా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'సలార్'.

దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై భారీ రెస్పాన్స్ ను రాబట్టింది. పోస్టర్ లో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా కనబడడం తో ఈ సినిమాపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా మొత్తం ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ నేపద్యంలో సాగుతుందని తాజా సమాచారం. ప్యాన్‌ ఇండియా చిత్రంగా 'సలార్‌' తెరకెక్కనుంది.తెలుగు తో పాటు హిందీ, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాని  హొంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించనున్నారు.ఇక సలార్‌ అంటే ఓ లీడర్‌ అని  అర్థం.

ఈ సినిమాలో ఓ పెద్ద డాన్‌కి రైట్‌ హ్యాండ్‌గా ప్రభాస్‌ రోల్‌ ఉంటుందని టాక్‌. అలా ఉండేవాళ్లను కూడా సలార్‌ అంటారట. ఈ సినిమాలో యాక్షన్‌ భారీ మోతాదులో ఉంటుందని, యాక్షనే స్పెషల్‌ అట్రాక్షన్‌ అనీ తెలిసింది..జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి.. విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు..!!


బ్రేకింగ్ : బిజెపి లో చేరనున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ....??

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>