MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna06704263-1b75-4129-8a9e-3fa87fcde094-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna06704263-1b75-4129-8a9e-3fa87fcde094-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ తో అప్పట్లో ఆడిపాడిన హీరోయిన్లలో నటి మీనా ఒకరు. అప్పట్లో వీరి కాంబినేషన్ లో వచ్చిన అశ్వమేథం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, క్రిష్ణబాబు చిత్రాల్లో ఈ ఇద్దరి జోడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక వీటిల్లో బొబ్బిలి సింహం చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ని ఓ ఊపు ఊపేసింది. ఇక ఆతర్వాత వీరి కాంబో మూవీ రాలేదు. కానీ ఇప్పుడు. దాదాపు 22 ఏళ్ళ తరువాత బాలయ్య, మీనా మరోసారి జట్టుకట్టనున్నారని తాజాగా ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం వరుస పbalakrishna;balakrishna;boyapati srinu;meena;simhaa;hyderabad;tollywood;cinema;nandamuri balakrishna;huzur nagar;episode;hero;letter;heroine;nandamuri taraka rama rao;legend;simha;bobbili22 ఏళ్ల తర్వాత బాలయ్యతో జోడీ కడుతున్న ఆ సీనియర్ హీరోయిన్..!!22 ఏళ్ల తర్వాత బాలయ్యతో జోడీ కడుతున్న ఆ సీనియర్ హీరోయిన్..!!balakrishna;balakrishna;boyapati srinu;meena;simhaa;hyderabad;tollywood;cinema;nandamuri balakrishna;huzur nagar;episode;hero;letter;heroine;nandamuri taraka rama rao;legend;simha;bobbiliMon, 07 Dec 2020 18:00:00 GMTటాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ తో అప్పట్లో ఆడిపాడిన హీరోయిన్లలో నటి మీనా ఒకరు. అప్పట్లో వీరి కాంబినేషన్ లో వచ్చిన అశ్వమేథం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, క్రిష్ణబాబు  చిత్రాల్లో ఈ ఇద్దరి జోడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక వీటిల్లో బొబ్బిలి సింహం చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ని  ఓ ఊపు ఊపేసింది. ఇక ఆతర్వాత వీరి కాంబో మూవీ రాలేదు. కానీ ఇప్పుడు. దాదాపు 22 ఏళ్ళ తరువాత బాలయ్య, మీనా మరోసారి జట్టుకట్టనున్నారని తాజాగా ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం వరుస పరాజయాల తర్వాత బాలయ్య కొంత విరామం తీసుకుని.. తనకు కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను తో ఓ సినిమా చేస్తున్నాడు ఈ హీరో.

 గతంలో ఇలానే వరుస ప్లాపులతో డీలా పడ్డ మన బాలయ్య కు  సింహా రూపంలో భారీ విజయాన్ని అందించిన బోయపాటి...వెంటనే ఆ తర్వాత లెజెండ్ సినిమా రూపంలో అంతకు మించిన విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆ రెండు సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బోయపాటి ఈ హ్యాట్రిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.సినిమాలోలోనే మీ బాలయ్యని రెండు విభిన్న తరహా పాత్రల్లో చూపించబోతున్నాడు. అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ పాత్ర ఉండనుందని..ఈ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మీనా ,బాలయ్య కు జోడిగా దర్శనమిస్తుందట.

సినిమాలో మీనా గారిది అతిథి పాత్రే అయినా అభినయానికి అవకాశమున్న పాత్ర ఇదని సమాచారం.అందుకే బాలయ్య సినిమాలో నటించడానికి మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక త్వరనా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి..ఇక ప్రస్తుతం BB3 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. హాస్పిటల్ నేపథ్యంలో వేసిన ఓ సెట్ లో బాలయ్య మరియు ఇతర తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నాడు బోయపాటి...!!


వరుస సినిమాలతో జోరుగా ఉన్న బాలకృష్ణ..?

కరోనా టీకాకు కౌంట్‌డౌన్ !

ఉపాధ్యాయలోకానికి పాఠశాల విద్యాశాఖ భారీ షాక్...

ఒక్క రాజధానికే డబ్బులు లేవు..మరి మూడు రాజధానులకు ఎక్కడివి ??

నటి రజిత తల్లి కూడా మనకు నచ్చిన హీరోయిన్ అని మీకు తెలుసా..?

అతిత్వరలో రైతుల అకౌంట్లో 'రైతుబంధు' నిధులు!

గ్రేటర్ యుద్ధం: ఎట్టకేలకు హైకోర్టు నిర్ణయంతో నేరేడ్ మేట్ డివిజన్ ఫలితానికి మార్గం సుగుమం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>