Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/hardik-pandya-aatapai-akasha-chopra-6b57d779-3c95-4bf4-b13e-5d0440427e65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/hardik-pandya-aatapai-akasha-chopra-6b57d779-3c95-4bf4-b13e-5d0440427e65-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ జోరు మీద ఉంది అన్న విషయం తెలిసిందే అయితే మొదట మూడు వన్డే మ్యాచ్ ల తో కూడిన వన్డే సిరీస్ తో ఆడిన మొదటి వన్డే సిరీస్ ను చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా వన్డే సిరీస్ చేజార్చుకుంది. ఇక ఆ తర్వాత నామమాత్రపు మూడో వన్డేలో విజయం సాధించిన టీమిండియా పరువు నిలబెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తర్వాత జరగబోయే టి20 సిరీస్ లో ఇలాంటి తప్పిదాలు చేయకూడదు అని నిర్ణయించుకున్న టీమిండియా అjadeja;rani;ravindra jadeja;hardik pandya;india;australia;kollu ravindra;paruguమొదటి టి20లో విజయం.. కానీ టీమిండియాకు ఎదురుదెబ్బ తప్పలేదు..?మొదటి టి20లో విజయం.. కానీ టీమిండియాకు ఎదురుదెబ్బ తప్పలేదు..?jadeja;rani;ravindra jadeja;hardik pandya;india;australia;kollu ravindra;paruguSat, 05 Dec 2020 10:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ జోరు మీద ఉంది అన్న విషయం తెలిసిందే అయితే మొదట మూడు వన్డే మ్యాచ్ ల  తో కూడిన వన్డే సిరీస్ తో  ఆడిన మొదటి వన్డే సిరీస్ ను చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా వన్డే సిరీస్ చేజార్చుకుంది. ఇక ఆ తర్వాత నామమాత్రపు మూడో వన్డేలో విజయం సాధించిన టీమిండియా పరువు  నిలబెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తర్వాత జరగబోయే టి20 సిరీస్ లో ఇలాంటి తప్పిదాలు చేయకూడదు అని నిర్ణయించుకున్న టీమిండియా అద్భుతంగా రాణించింది.



 భారత్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జోరుమీదున్న టీమిండియా నిన్న కూడా విజయం సాధించింది. అయితే వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న టీమిండియాకు ప్రస్తుతం వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీమిండియా జట్టులో కీలక ఆల్రౌండర్గా ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవలె బ్యాటింగ్ చేస్తూ స్టార్క్  బౌలింగ్ లో  కంకషన్కు గురయ్యాడు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా మిగతా రెండు టి20 మ్యాచ్ ల కి దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 అయితే నిన్న జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో  44 పరుగులు చేసిన రవీంద్ర జడేజా భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు అన్న విషయం తెలిసిందే. కేవలం నిన్న జరిగిన మ్యాచ్ లో నే కాదు అంతకు ముందు జరిగిన మ్యాచులో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా ఇండియా జట్టుకు విజయం అందించాడు. ముఖ్యంగా నామమాత్రపు మూడో వన్డేలో రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా జోడి ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అన్న విషయం తెలిసిందే. కీలక  ఆటగాడైన రవీంద్ర జడేజా జట్టు నుంచి దూరం కావడం మాత్రం టీం ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.


సంక్రాంతికి రవితేజ అందరికి క్రాక్ ఎక్కిస్తాడట..?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>