MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgహిందీ టీవీ రంగంలో విషాదం చోటుచేసుకుంది. పలు హిందీ టీవీ సీరియల్స్‌కు రైటర్‌గా పనిచేసిన అభిషేక్‌ మక్వానా ఆత్మహత్మ చేసుకున్నారు. ముంబయిలోని తన ఇంట్లోనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యలతోనే తాను బలవన్మరణానికి పాల్పడుతున్న సూసైడ్ నోట్‌లో రాశారు.suicide;abhishek;india;television;writer;sucide;hindi;letter;murder.ఆత్మ హత్య చేసుకున్న రచయిత... ఆర్థిక ఇబ్బందులే కారణం....ఆత్మ హత్య చేసుకున్న రచయిత... ఆర్థిక ఇబ్బందులే కారణం....suicide;abhishek;india;television;writer;sucide;hindi;letter;murder.Sat, 05 Dec 2020 14:00:00 GMTఇండియా  హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. హిందీ టీవీ రంగంలో విషాదం చోటుచేసుకుంది. పలు హిందీ టీవీ సీరియల్స్‌కు రైటర్‌గా పనిచేసిన అభిషేక్‌ మక్వానా ఆత్మహత్మ చేసుకున్నారు. ముంబయిలోని తన ఇంట్లోనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యలతోనే తాను బలవన్మరణానికి పాల్పడుతున్న సూసైడ్ నోట్‌లో రాశారు.

కరోనా కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కుదేలు కావడంతో తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, కనీస అవసరాలు తీర్చుకోవడానికి తన వద్ద డబ్బుల్లేవని అభిషేక్ లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు తీసుకున్న అప్పులు తీర్చే మార్గం కనిపించక దిక్కుతోచని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన లేఖలో రాశారు.ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తి కరమైన  అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


బీజేపీ సుడిగాలిలో సైకిల్ తుక్కు తుక్కు అయిపోయిందా..?

పేటీఎం అదిరిపోయే సర్వీస్.. ఇక నుండి..?

గ్రేటర్ యుద్ధం: మేయర్ పీఠం ఎవరిది...? నీదా... నాదా...?

సిల్క్ స్మితగా హాట్ యాంకర్ అనసూయ నటించబోతుందా?

అనసూయ... తెలుగు టీవీ పరిశ్రమలో తన కంటూ స్టార్ గుర్తింపు

జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>