Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big780b7df1-e7ab-46c0-8933-6f420f214ce9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big780b7df1-e7ab-46c0-8933-6f420f214ce9-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో మోనాల్, అవినాష్ ఎలిమినేషన్ ఫైట్ లోనే కాదు ఆటల్లో కూడా గొడవ పడుతున్నారు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఆవు పాల రౌండ్ లో మోనాల్ అవినాష్ ను తన్నిందని బాగా ఫీల్ అయ్యాడు అవినాష్. దాదాపు రెండు రోజులు దాని మీద సీరియస్ గా డిస్కషన్స్ నడిపాడు. అంతేకాదు ఆ టాస్క్ నుండి ముందే బయటకు వచ్చాడు అవినాష్. మోనాల్ అవినాష్biggboss-season-4;nagarjuna akkineni;devineni avinash;bigboss;episode;nijamమోనాల్.. అవినష్.. ఎవరు ఎవరిని తన్నారు..?మోనాల్.. అవినష్.. ఎవరు ఎవరిని తన్నారు..?biggboss-season-4;nagarjuna akkineni;devineni avinash;bigboss;episode;nijamSat, 05 Dec 2020 17:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో మోనాల్, అవినాష్ ఎలిమినేషన్ ఫైట్ లోనే కాదు ఆటల్లో కూడా గొడవ పడుతున్నారు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఆవు పాల రౌండ్ లో మోనాల్ అవినాష్ ను తన్నిందని బాగా ఫీల్ అయ్యాడు అవినాష్. దాదాపు రెండు రోజులు దాని మీద సీరియస్ గా డిస్కషన్స్ నడిపాడు. అంతేకాదు ఆ టాస్క్ నుండి ముందే బయటకు వచ్చాడు అవినాష్. మోనాల్ అవినాష్ ను నిజంగానే తన్నిందా లేదా అన్న దాని మీద క్లారిటీ లేదు.

అవినాష్ మాత్రం ఆమె తన్నిందని చెప్పాడు. అయితే మోనాల్ ను సోహెల్ ముందు అడిగితే తన్నలేదని చెప్పి.. ఆ తర్వాత ఒకవెళ నిజంగానే తన్నానేమో అని ఆమె అవినాష్ కు వెళ్లి సారీ చెప్పింది. ఇక అవినాష్ కూడా మోనాల్ చెప్పిన సారీని యాక్సెప్ట్ చేసి తర్వాత ఆ టాపిక్ వదిలేశాడు. అయితే వారిద్దరు వదిలినా హోస్ట్ నాగార్జున దీన్ని వదల్లేదు. ఈ శనివారం ఎపిసోడ్ లో మెయిన్ టాపిక్ అవినాష్ ను మోనాల్ నిజంగానే తన్నిందా అని.. అయితే ఆ వీడియో చూపిస్తానని చెప్పాడు నాగ్.

అయితే దీనితోనే ఈ వారం ఎలిమినేట్ ఎవరు అయ్యేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ మోనాల్ నిజంగానే తన్ని ఉంటే ఆమె గేం ప్లాన్ ప్రకారంగానే తన్నేసి నేను తన్నలేదని డ్రామా చేసినందుకు ఎలిమినేట్ చేస్తారు. ఇక ఒకవేళ అవినాష్ అబద్ధం చెబితే అతన్ని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే మోనాల్, అవినాష్ ఇద్దరికి ఓటింగ్స్ దగ్గర దగ్గరగా పడ్డాయి. అందుకే ఎవరైతే వేరే హౌజ్ మేట్ ను తన్నారనో.. లేక చెప్పింది అబద్ధమని తెలుస్తుందో వారిని ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు.          

" style="height: 370px;">





“సంతోషం” సినిమాలో నాగార్జున కొడుకు ఇప్పుడు హీరోల ఉన్నాడు ..మీరు చూడండి

గ్రేటర్ ఫలితం తో బండి సంజయ్ లో ఇంత మార్పా..?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పొత్తు పై అసదుద్దీన్ కిలక వ్యాఖ్యలు !!

అనారోగ్యంతో భార్య మృతి.. కానీ నెల రోజుల్లో అసలు ట్విస్టు.. అందరూ షాక్..?

గ్రేటర్ యుద్దం.. బీజేపీ నేత ఇంటి ముందు టపాసులు పేల్చిన టీఆర్ఎస్

ఇన్నేళ్ల కెరీర్లో.. పూజా హెగ్డే కోరిక ఇప్పటికి తీరిందట.?

'సర్కారు వారి పాట' తర్వాత.. క్రేజీ డైరెక్టర్ తో మహేష్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>