PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war790489bb-ec88-4d5c-ae27-9e6a85b7c601-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war790489bb-ec88-4d5c-ae27-9e6a85b7c601-415x250-IndiaHerald.jpgగ్రేటర్ సమరం ముగిసింది.. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో బిజెపి పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చింది.. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిందనే చెప్పుకోవాలి .. అయితే కొన్ని డివిజన్లలో బిజెపి పార్టీ గెలవక మేయర్ పీఠాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది.అయితే బిజెపి గెలుపుపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ఒక సమావేశం ఏర్పాటు చేసారు .. ఈ సమావేశం లో అయన మాట్లాడుతూ greater war;bharatiya janata party;telangana rashtra samithi trs;partyగ్రేటర్ యుద్ధం : ఎన్నికల గెలుపుపై బండి సంజయ్ ఏమన్నారంటే ?గ్రేటర్ యుద్ధం : ఎన్నికల గెలుపుపై బండి సంజయ్ ఏమన్నారంటే ?greater war;bharatiya janata party;telangana rashtra samithi trs;partySat, 05 Dec 2020 19:33:58 GMTబిజెపి పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చింది.. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బీజేపీ ప్రభుత్వం  టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిందనే చెప్పుకోవాలి ..  అయితే కొన్ని డివిజన్లలో బిజెపి పార్టీ  గెలవక మేయర్ పీఠాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది.. అయితే బిజెపి గెలుపుపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ఒక సమావేశం ఏర్పాటు చేసారు .. ఈ సమావేశం లో అయన మాట్లాడుతూ ,

గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ప్రజలు అండగా నిలిచారని బండి సంజయ్ అన్నారు.. అయితే ఎన్నికల సమయం చాలా తక్కువగా ఉండటం చేత  ఈసారి చాలా హడావిడిగా నిర్వహించామని,  కనీసం ఎన్నికల కమిషన్ అభ్యర్థులను ఖరారు చేసే సమయం కూడా  ఇవ్వలేదు అని ఆయన అన్నారు..  ఈ సందర్భం బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై కొన్ని విమర్శలు చేశారు..  టిఆర్ఎస్ నాయకులు  గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం కోసం చాలా అడ్డదారులు తొక్కారని  అడుగుఅడుగున  మాపై ఘర్షణలకు దిగారని మా ప్రచారాన్ని అడ్డుకున్నారని అయన తెలిపారు..

కచ్చితంగా 2023 వ సంవత్సరానికి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ దిశగా మేము ఇప్పటి నుంచే ప్రణాళిక వేస్తున్నామని  బండి సంజయ్ తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో  మా  పార్టీ గెలిచే అంచుల వరకు వెళ్లిందని అన్నారు.. ఈ ఎన్నికల్లో ఎవరికి అత్యధిక స్థానాలు రాలేదని మా పార్టీ టిఆర్ఎస్ టీం గట్టిపోటీ   ఇచ్చిందని అన్నారు..  అయితే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూస్తే 55 స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించగా ,48 స్థానాల్లో బిజెపి గెలుపొందింది..  గత గ్రేటర్ ఎన్నికల్లో  చూసుకుంటే ఈసారి బీజేపీ  పార్టీ ఎక్కువ స్థానాలు  గెలిచిందని చెప్పుకోవాలి .. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే మేయర్ పీఠం మా తప్పించుకుకోలేదని ధీమా వ్యక్తం చేసారు ..




ఓటీటీని అలా కూడా వాడేసుకుంటారట...?

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా...?

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>