MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/72/niharikad82416f9-bbab-4a24-aa0d-27397772dad2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/72/niharikad82416f9-bbab-4a24-aa0d-27397772dad2-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెగా వారసురాలు నిహారిక వివాహానికి వారం ముందుగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన మెగా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు, మెగా వారసులంతా నాగబాబు ఇంటికి చేరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంది కొత్త పెళ్లి కూతురు నిహారికniharika-konidela;pawan;chiranjeevi;kalyan;naga chaitanya;niharika konidela;prabhakar;india;chintamaneni prabhakar;marriage;december;letter;mahindra;parakala prabhakar;chaitanya 1;partyమెగా కుటుంబం ఇంట నిహారిక పెళ్లి సంబరాలు....మెగా కుటుంబం ఇంట నిహారిక పెళ్లి సంబరాలు....niharika-konidela;pawan;chiranjeevi;kalyan;naga chaitanya;niharika konidela;prabhakar;india;chintamaneni prabhakar;marriage;december;letter;mahindra;parakala prabhakar;chaitanya 1;partySat, 05 Dec 2020 19:00:00 GMTఇండియా  హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మెగా ఫ్యామిలీ ఇంట  పెళ్లి సందడి మొదలైంది. మెగా వారసురాలు  నిహారిక  వివాహానికి వారం ముందుగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన మెగా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మెగా ఫ్యామిలీ  హీరోలతో పాటు, మెగా వారసులంతా నాగబాబు ఇంటికి చేరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ చాలా  యాక్టివ్‌గా ఉంది కొత్త పెళ్లి కూతురు నిహారిక. ఈ క్రమంలో  తాజాగా తనను పెళ్లి కూతురుగా ముస్తాబు చేసిన ఫొటో, ప్రస్తుతం ఇంట్లో ఉన్న సందడి వాతావరణాన్ని పోస్ట్ చేసింది మెగా వారసురాలు నిహారిక...

ఇక పెళ్లి కొడుకు విషయానికి వస్తే గుంటూరు ఐజి రేంజ్ ప్రభాకర్ రావు కొడుకు తో ఈమె వివాహం నిశ్చయమైంది. చైతన్య టెక్ మహీంద్రా కంపెనీలో టెక్కీ గా పని చేస్తాడు.డిసెంబ‌ర్ 9వ తేదీన రాజ‌స్తాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో నిహారిక పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి వేడుక‌కు మెగా ఫ్యామిలీ అంతా హాజరు కానున్నారు. కాగా ఈరోజు నిహారికను పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు.డిసెంబర్ 9న జరగనున్న నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖులు  సందడి చెయ్యబోతున్నారు. ఆ తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులందరి కోసం హైదరాబాద్‌లో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది  మెగా ఫ్యామిలీ.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....


ఓటీటీని అలా కూడా వాడేసుకుంటారట...?

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా...?

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>