PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/utthamea7d5d02-3359-4200-a1cc-1be9d6ff69cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/utthamea7d5d02-3359-4200-a1cc-1be9d6ff69cd-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఫలితం తో కాంగ్రెస్ పార్టీ లో కలకలం మొదలైంది.. గత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది.. ఇక గ్రేటర్ లో రెండు సీట్లు దక్కించుకుని ఉన్న పరువును పోగొట్టుకుంది.. uttham;chiranjeevi;kumaar;revanth;telangana rashtra samithi trs;chirumarthi lingaiah;telangana;revanth reddy;congress;రాజీనామా;parliment;tpcc;assembly;reddy;partyఉత్తమ్ కుమార్ లో ఆ భయం వల్లే రాజీనామా చేశాడా..?ఉత్తమ్ కుమార్ లో ఆ భయం వల్లే రాజీనామా చేశాడా..?uttham;chiranjeevi;kumaar;revanth;telangana rashtra samithi trs;chirumarthi lingaiah;telangana;revanth reddy;congress;రాజీనామా;parliment;tpcc;assembly;reddy;partySat, 05 Dec 2020 16:00:00 GMTకాంగ్రెస్ పార్టీ లో కలకలం మొదలైంది.. గత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది.. ఇక గ్రేటర్ లో రెండు సీట్లు దక్కించుకుని ఉన్న పరువును పోగొట్టుకుంది..

అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా అవడానికి కారణాలు ఏవీ కనపడంలేదు.. అందరి లాగే వీరు కూడా ప్రచారం చేసినా పార్టీ ని ఎవరు నమ్మలేదు. ఓడిపోయినా ప్రతిసారి నాయకులూ వారిని వారే తిట్టుకోవడంతో ప్రజల్లో మరింత చులకన అయ్యింది పార్టీ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఇప్పటి పరిస్థితి ఏం చేయాలో తెలియక రాజీనామా చేసేశారు.. ఉత్తమ్ నాయకత్వంలోనే 2018 ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ ముందు నిలవలేక పోయింది. చివరకు తాను గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది.

నకిరేకల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచిన చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరారు. ఆ సందర్భంగా సొంత జిల్లాలో ఎమ్మెల్యేను కూడా ఉత్తమ్ నిలబెట్టుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఫలితంగా ఉత్తమ్ సొంత నియోజక వర్గంలోనే పట్టుకోల్పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం కూడా అయన రాజీనామాకు కారణం అయ్యింది. వరుస వైఫల్యాలు, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందే పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కి కట్టబెట్టాలని హై కమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీని ఢీ కొట్టే నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.


“సంతోషం” సినిమాలో నాగార్జున కొడుకు ఇప్పుడు హీరోల ఉన్నాడు ..మీరు చూడండి

గ్రేటర్ ఫలితం తో బండి సంజయ్ లో ఇంత మార్పా..?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పొత్తు పై అసదుద్దీన్ కిలక వ్యాఖ్యలు !!

అనారోగ్యంతో భార్య మృతి.. కానీ నెల రోజుల్లో అసలు ట్విస్టు.. అందరూ షాక్..?

గ్రేటర్ యుద్దం.. బీజేపీ నేత ఇంటి ముందు టపాసులు పేల్చిన టీఆర్ఎస్

ఇన్నేళ్ల కెరీర్లో.. పూజా హెగ్డే కోరిక ఇప్పటికి తీరిందట.?

'సర్కారు వారి పాట' తర్వాత.. క్రేజీ డైరెక్టర్ తో మహేష్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>