PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/lokeshfe463db1-b6c3-46f9-bcfa-79f07afae223-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/lokeshfe463db1-b6c3-46f9-bcfa-79f07afae223-415x250-IndiaHerald.jpgవరద బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసారు. రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. ఇక రైతులు కూడా ఆయనకు తమ బాధలు వినిపించారు. కారంచేడులో రైతుల రచ్చబండ కార్యక్రమం జరిగింది. నివర్ తుఫాను వలన పూర్తిగా నష్టపోయామని తమ ఆవేదన వ్యక్తం చేసిన మిర్చీ రైతులు... రైతు భరోసా కేంద్రాల్లో కంటే బయట మార్కెట్లోనే తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు దొరుకుతున్నాయి అన్నారు. కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారు. కౌలు, పెట్టుబడి పోయి పూర్తిగా అప్పుల పాలయ్యాం nara lokesh;lokesh;hari;hari music;jagan;nara lokesh;minister;lokesh kanagaraj;red chilly powder;reddy;mantra;santoshamపగలగొడతా లోకేష్ వార్నింగ్పగలగొడతా లోకేష్ వార్నింగ్nara lokesh;lokesh;hari;hari music;jagan;nara lokesh;minister;lokesh kanagaraj;red chilly powder;reddy;mantra;santoshamSat, 05 Dec 2020 18:00:00 GMTమంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసారు. రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. ఇక రైతులు కూడా ఆయనకు తమ బాధలు వినిపించారు. కారంచేడులో రైతుల రచ్చబండ కార్యక్రమం జరిగింది. నివర్ తుఫాను వలన పూర్తిగా నష్టపోయామని తమ ఆవేదన వ్యక్తం చేసిన మిర్చీ రైతులు... రైతు భరోసా కేంద్రాల్లో కంటే బయట మార్కెట్లోనే తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు దొరుకుతున్నాయి అన్నారు. కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారు. కౌలు, పెట్టుబడి పోయి పూర్తిగా అప్పుల పాలయ్యాం అని ఆవేదన వ్యక్తం చేసారు. కౌలు రైతులకు భరోసా అందడం లేదు అన్నారు.

ఇక నారా  లోకేష్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రైతు రాజ్యం తెస్తా అన్న జగన్ రెడ్డి రైతు లేని రాజ్యం తీసుకొస్తున్నాడు అని మండిపడ్డారు. భరోసా పెద్ద మోసం 12500 ఇస్తా అని కేవలం 7500 ఇస్తున్నారు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఎవరూ సంతోషంగా లేరు అని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజలను పీడిస్తున్నారు అన్నారు. పెద్ద వాలంటీర్ వ్యవస్థ ఉంది అంటున్నారు మరి నష్టం అంచనా ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఆయన నిలదీశారు. సున్నా వడ్డీ పేరుతో రైతుల్ని దగా చేస్తున్నారు అన్నారు.

ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఇన్స్యూరెన్సు కడతామా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం పంట నష్టం జరిగాకా ఇన్స్యూరెన్సు కడుతుంది  అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, భీమా కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమయ్యింది అని ఆయన ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు మంత్రులను కొడుతున్నారు అని, మోటర్లకు మీటర్లు పెడతా అంటే రైతులు వైకాపా నాయకుల్ని తరిమికొట్టడం ఖాయం అన్నారు. మీటర్లు పెట్టే కార్యక్రమం ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేసారు. లేకపోతే మీటర్లు పగలగొడతాం అని హెచ్చరించారు.


అక్కడి నుండి ఎవడైనా కొడతాడు .... కానీ ఇక్కడి నుండి కొట్టేవాడే నిజమైన హీరో ....??

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?

గ్రేటర్ యుద్దం : బండి సంజయ్ కి డిల్లీ నుండి పిలుపు..విషయం ఏంటో ..??

“సంతోషం” సినిమాలో నాగార్జున కొడుకు ఇప్పుడు హీరోల ఉన్నాడు ..మీరు చూడండి

గ్రేటర్ ఫలితాలపై కమలనాధుల సమీక్ష: ఎలా ముందుకు వెళ్లాలని అంతర్మధనం

గ్రేటర్ ఫలితం తో బండి సంజయ్ లో ఇంత మార్పా..?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పొత్తు పై అసదుద్దీన్ కిలక వ్యాఖ్యలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>