ViralKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/mahesh-repeats-the-hooligan-look-the-next-level-is-the-samece8449b3-cd77-4f23-88ff-f4e5092557c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/mahesh-repeats-the-hooligan-look-the-next-level-is-the-samece8449b3-cd77-4f23-88ff-f4e5092557c5-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలలో ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో ఎవరంటే మహేష్ బాబు అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. ఏజ్ 40 పైబడ్డ పాతికేళ్ళ కుర్రాళ్ళు కూడా కుల్లుకునేలా కనిపించడం ఒక్క మహేష్ కే సాధ్యం.వయసు పెరుగుతున్నా సరే ఏమాత్రం మహేష్ లో అది కనిపించదు. అయితే రీసెంట్ గా మహేష్ నుండి వచ్చిన లుక్ చూసి అందరూ కూడా పాత మహేష్ బాబు ను గుర్తు చేసుకుంటున్నారు.mahesh babu updates;mahesh;parasuram;ram pothineni;tollywood;cinema;media;hero;letter;pokiri;chitram"పోకిరి" లుక్ ను రిపీట్ చేసిన మహేష్..నెక్స్ట్ లెవెల్ అంతే..!!"పోకిరి" లుక్ ను రిపీట్ చేసిన మహేష్..నెక్స్ట్ లెవెల్ అంతే..!!mahesh babu updates;mahesh;parasuram;ram pothineni;tollywood;cinema;media;hero;letter;pokiri;chitramSat, 05 Dec 2020 19:00:00 GMT  మన టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలలో ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో ఎవరంటే మహేష్ బాబు అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. ఏజ్ 40 పైబడ్డ పాతికేళ్ళ కుర్రాళ్ళు కూడా కుల్లుకునేలా కనిపించడం ఒక్క మహేష్ కే సాధ్యం.వయసు పెరుగుతున్నా సరే ఏమాత్రం మహేష్ లో అది కనిపించదు. అయితే రీసెంట్ గా మహేష్ నుండి వచ్చిన లుక్ చూసి అందరూ కూడా పాత మహేష్ బాబు ను గుర్తు చేసుకుంటున్నారు.

అలా ఆ మధ్య మహేష్ ఓ యాడ్ షూట్ కు గాను సరికొత్త లుక్ తో దర్శనమిచ్చాడు.అలాగే ఇప్పుడు మరొక ఫ్రెష్ లుక్ ను విడుదల చేశారు. మరో కొత్త యాడ్ నిమిత్తం ప్లాన్ చేసిన ఫోటో షూట్ నుంచి మహేష్ తాలూకా లుక్ బయటకు వచ్చింది..అందులో క్లాస్ అండ్ స్టన్నింగ్ గా మహేష్ కనిపిస్తున్నారు.

ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ మెకోవర్ చూసి అభిమానులు "పోకిరి " సినిమా గుర్తుకు వస్తుందంటూ సోషల్ మీడియా లో హంగామా చేస్తున్నారు.  మొత్తానికి మాత్రం మహేష్ నుంచి వచ్చిన ఈ న్యూ లుక్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు విభిన్న లుక్స్ తో దర్శనమిస్తాడని సమాచారం. 


ఓటీటీని అలా కూడా వాడేసుకుంటారట...?

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా...?

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>