Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-atlee-another-movie-kollywood-craze5bc2e1ab-0728-4d10-a660-bfb19271a0a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-atlee-another-movie-kollywood-craze5bc2e1ab-0728-4d10-a660-bfb19271a0a1-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. స్టార్ డైరక్టర్ అట్లీ ఇద్దరు కలిసి మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెరి, మెర్సల్, బిగిల్ హ్యాట్రిక్ సినిమాలతో హిట్ అందుకున్న ఈ క్రేజీ కాంబో మరో సినిమాకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.vijay-atlee;lokesh;badshah;atlee kumar;vijay;korea, south;bollywood;cinema;telugu;murugadoss;bigil;kollywood;media;mersal;hero;vegetable market;a r murugadoss;joseph vijay;lokesh kanagaraj;dalapathi;master;sharukh khanవిజయ్.. అట్లీ.. మరో సినిమా ఫిక్స్..!విజయ్.. అట్లీ.. మరో సినిమా ఫిక్స్..!vijay-atlee;lokesh;badshah;atlee kumar;vijay;korea, south;bollywood;cinema;telugu;murugadoss;bigil;kollywood;media;mersal;hero;vegetable market;a r murugadoss;joseph vijay;lokesh kanagaraj;dalapathi;master;sharukh khanSat, 05 Dec 2020 23:45:57 GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. స్టార్ డైరక్టర్ అట్లీ ఇద్దరు కలిసి మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెరి, మెర్సల్, బిగిల్ హ్యాట్రిక్ సినిమాలతో హిట్ అందుకున్న ఈ క్రేజీ కాంబో మరో సినిమాకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.

విజయ్ తో వరుస సినిమాలు చేస్తూ వాటిని హిట్లుగా మలుస్తున్న డైరక్టర్ అట్లీకి బాలీవుడ్ బాద్షా నుండి ఆఫర్ వచ్చింది. అట్లీతో షారుఖ్ సినిమా కన్ ఫాం అయ్యింది. సౌత్ డైరక్టర్ సినిమాతో మళ్లీ తిరి తన కెరియర్ లో ఫాం లోకి రావాలని చూస్తున్నాడు అట్లీ. షారుఖ్ సినిమా తర్వాత అట్లీ మరోసారి విజయ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. విజయ్, అట్లీ సినిమా అంటే సూపర్ హిట్ అన్నట్టే లెక్క.

ఇక తెలుగులో కూడా అట్లీ తన సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అట్లీ, ఎన్.టి.ఆర్ కాంబోలో సినిమా వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని అది వర్క్ అవుట్ అయ్యేలా కనబడట్లేదు. మరి అట్లీ విజయ్ తో కాకుండా మరో సౌత్ హీరోతో సినిమా చేసేలా లేడని కోలీవుడ్ మీడియా టార్గెట్ చేస్తుంది. ఏది ఏమైనా అట్లీ, విజయ్ మరో సినిమా అనగానే దళపతి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నారు. తెలుగు మార్కెట్ మీద కన్నేసిన విజయ్ ఈసారి అట్లీతో తీసే సినిమాలో తెలుగు ఆడియెన్స్ ను దృష్ట్లో ఉంచుకుని కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది.                                              




బాబుని వదలని కొడాలి...ఉమా భలే ఛాన్స్ ఇచ్చారుగా!

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>