PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-chief-minister-kcr-dharani274f37f9-aee6-4680-886c-c4a0700e891c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-chief-minister-kcr-dharani274f37f9-aee6-4680-886c-c4a0700e891c-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసైనా..టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అని ఆయన వ్యాఖ్యానించారు. 100లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావాల్సింది అకాల వర్షాలతో 50లక్షల మెట్రిక్ టన్నులు కూడా వచ్చేలా లేదు అన్నారు. వరిధాన్యానికి మద్దతు ధర విషయం లో కేంద్ర ప్రకటించిన దానికంటె రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కలిపి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అని విమర్శించింది. వివిధ కారణాల లో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కూడా ..పత్తి మద్దతdharani;kcr;dharani;jeevan;india;jeevan reddy;maharashtra - mumbai;telangana;congress;collector;maharashtra;central government;reddyధరణీలో ఇన్ని సమస్యలు ఉన్నాయా..?ధరణీలో ఇన్ని సమస్యలు ఉన్నాయా..?dharani;kcr;dharani;jeevan;india;jeevan reddy;maharashtra - mumbai;telangana;congress;collector;maharashtra;central government;reddySat, 05 Dec 2020 20:00:00 GMTకాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసైనా..టిఆర్ఎస్  ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అని ఆయన వ్యాఖ్యానించారు. 100లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావాల్సింది అకాల వర్షాలతో 50లక్షల మెట్రిక్ టన్నులు కూడా వచ్చేలా లేదు అన్నారు. వరిధాన్యానికి మద్దతు ధర విషయం లో కేంద్ర ప్రకటించిన దానికంటె రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కలిపి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అని విమర్శించింది. వివిధ కారణాల లో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కూడా ..పత్తి మద్దతు ధరలో కొత పెడుతుందన్నారు.

వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం తో ధాన్య సేకరణ లో అధికారులు ఫేలయ్యారు అని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేల సహాయం చేస్తోంది అక్కడి ప్రభుత్వం..తెలంగాణ లో అలాంటి ఆలోచనే చేయకపోవడం దుర్మార్గం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రబీ సాగు ప్రారంభమైనా రెండో విడత రైతు బందు ఊసే లేదు అని ఆయన విమర్శించారు. అదే ఎన్నికలైతే...రైతు బందు వెంటనే బ్యాంకు కు వస్తయి అన్నారు. ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలు అన్ని డిస్ ప్లే కావాలి..

కానీ కొన్ని అంశాలే కనిపిస్తున్నాయి అన్నారు. ధరణి పోర్టల్ లో చాలా సమస్యలు ఉన్నాయి.. కలెక్టర్ ల నుంచి ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకొని పరిష్కరించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. వారసత్వ  భూమి రిజిస్ట్రేషన్ కు చాలా అడ్డంకులు ఉన్నాయన్నారు. హిందూ వారసత్వ పక్రియ ను ఈ ప్రభుత్వం నిలిపివేసింది అని ఆయన విమర్శించారు. ఔరంగజేబు చుట్టు పన్నులాగ కేసీఆర్ మ్యూటేషన్ చార్జ్ వేస్తున్నారు అని, నిర్మాణ రంగం నిలిచిపోయింది అని ఆయన విమర్శలు చేసారు. ధరణి పోర్టల్ యాక్షన్ మీద మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది.. ఏంధుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లు ఆపిందో అర్థం కావట్లేదు అన్నారు. ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ లు తప్ప మరోపని చేయడానికి వీళ్ళేకుండా పోయింది అని మండిపడ్డారు.


మళ్ళీ పవర్ స్టార్ పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి...

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా...?

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>