MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss849cf695-0ffe-4941-929a-2828293b9484-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss849cf695-0ffe-4941-929a-2828293b9484-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న ప్రముఖ షో బిగ్ బాస్ సీజన్ 4 రోజు రోజుకు మరింత పాపులారిటీ తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ షో మొదటి సీజన్ సమయంలో ఇటువంటివి తెలుగులో సక్సెస్ కావు అని అన్న వారే నేడు షోని ఎంతో ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో తదుపరి సీజన్స్ ని మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేస్తున్నట్లు బిగ్ బాస్ బృందం చెప్తోందట. bigg boss 4 telugu;race to finale ticket;akhil akkineni;tara;devineni avinash;telugu;bigboss;winner;winner1;star maa;success;houseబిగ్ బాస్ - 4 లో టాప్ లో వాళ్లిద్దరే .... రాసిపెట్టుకోండి .....??బిగ్ బాస్ - 4 లో టాప్ లో వాళ్లిద్దరే .... రాసిపెట్టుకోండి .....??bigg boss 4 telugu;race to finale ticket;akhil akkineni;tara;devineni avinash;telugu;bigboss;winner;winner1;star maa;success;houseSat, 05 Dec 2020 23:45:29 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న ప్రముఖ షో బిగ్ బాస్ సీజన్ 4 రోజు రోజుకు మరింత పాపులారిటీ తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ షో మొదటి సీజన్ సమయంలో ఇటువంటివి తెలుగులో సక్సెస్ కావు అని అన్న వారే నేడు షోని ఎంతో ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో తదుపరి సీజన్స్ ని మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేస్తున్నట్లు బిగ్ బాస్ బృందం చెప్తోందట.
ఇకపోతే ప్రస్తుతం సాగుతున్న ఈ తాజా నాలుగవ సీజన్ 13వ వారానికి చేరుకోవడంతో ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురిలో నేడు అఖిల్ సేవ్ చేయబడ్డాడు. దానితో అభిజీత్, మోనాల్, అవినాష్, హారిక లు మాత్రమే మిగిలారు. కాగా వీరిలో ఎవరు బయటకు వెళ్తారో మరొక్క రోజు గడిస్తే తెలుస్తుంది. మరోవైపు హౌస్ లో మొదటి నుండి కూడా తమ ఆకట్టుకునే టాలెంట్ తో కొనసాగుతున్న అఖిల్, అభిజీత్ ఇద్దరూ కూడా ఫైనల్ లో టాప్ 2 కంటెస్టెంట్స్ గా నిలుస్తారని, అలానే వారి మధ్య టైటిల్ కోసం బాగా పోటీ జరిగే ఛాన్స్ ఉందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఓవైపున చాలా వారాల నుండి ఎలిమినేషన్ లో ఉన్నప్పటికీ కూడా భారీ స్థాయి వోటింగ్స్ లో అభిజీత్ బయటపడుతుండగా, మధ్యలో కొన్ని వారాలు ఎలిమినేషన్ లో ఉన్న అఖిల్ కూడా సేవ్ చేయబడుతున్నాడు. ఇక నేడు అతడు డైరెక్ట్ గా ఫినాలే కి చేరడంతో అఖిల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అఖిల్, అభిజీత్ లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలవడం పక్కా అనేది చాలా మంది ప్రేక్షకులు చెప్తున్న మాట. ఈ విషయమై ఏమి జరుగుతుందో, ఎవరు విన్నర్ గా నిలుస్తారో తెలియాలి అంటే మరొక రెండు వారాల వరకు వెయిట్ చేయాలి...!!





బాబుని వదలని కొడాలి...ఉమా భలే ఛాన్స్ ఇచ్చారుగా!

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>