PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/peoples-forgot-telugudesham-party98ee2981-8209-4a52-80da-eae9496f4c14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/peoples-forgot-telugudesham-party98ee2981-8209-4a52-80da-eae9496f4c14-415x250-IndiaHerald.jpgఅయితే చంద్రబాబు గారి ప్రచారం ఒక్క సోషల్ మీడియా వరకే పరిమితం అయ్యింది.ట్విటర్ వేదికగా హైదరాబాద్‌ అభవృద్ధిలో టీడీపీ పాత్ర ఎంతో ఉందని గొంత చించుకున్నా…ఓటర్లు పట్టించుకోలేదు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో… ఇప్పుడు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.చంద్రబాబు గారు తమ అభ్యర్థులచే విస్తృతంగా ప్రచారం నిర్వహించినా…వారు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయలేకపోయారు.ఎంతో ఈ గ్రేటర్ ఎన్నికల్లో టి‌డి‌పి కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.దీంతో పార్టీ ఉనికి కాపాడుకోవలసిన సమయం వచ్చింది.greater-war;bharatiya janata party;telugu desam party;congress;telugu;media;2020;letter;tdp;partyగ్రేటర్ యుద్దం : "టి‌డి‌పి" ని ప్రజలు మర్చిపోతున్నారా..గ్రేటర్ ఫలితలే సమాధానమా..!!గ్రేటర్ యుద్దం : "టి‌డి‌పి" ని ప్రజలు మర్చిపోతున్నారా..గ్రేటర్ ఫలితలే సమాధానమా..!!greater-war;bharatiya janata party;telugu desam party;congress;telugu;media;2020;letter;tdp;partySat, 05 Dec 2020 08:00:00 GMTగ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఫలితాలు వెలువడ్డాయి.ఈ వచ్చిన ఫలితాల వల్ల రెండు బలమైన పార్టీలు కూడా ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది.ఆ రెండు పార్టీలు కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ 2014 ఎన్నికలప్పటి నుండి క్రమేసి తన బలాన్ని కోల్పోతు వస్తుంది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ పార్టీ 2020 ఎన్నికల్లో కనీసం ఎక్కడా సరైన పోటీ కూడా ఇవ్వలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.అయితే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో మొదటి నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ముందే కీలక పోటీ కన్పించింది. మిగతా పార్టీలను ఎవ్వరూ లెక్కలోకి తీసుకోలేదు.

అయినా కాంగ్రెస్‌ ఒకటి రెండు స్థానాల్లో తన ఉనికి చాటుకుంది. కానీ తెలుగుదేశం జాడ మాత్రం ఎక్కడా కన్పించ లేదు. గ్రేటర్‌లో తమ ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 106 డివిజన్లలో టీడీపీ తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది. ప్రచారంలో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కనిపించక పోవడం గమనార్హం .

అయితే చంద్రబాబు గారి ప్రచారం ఒక్క సోషల్ మీడియా వరకే పరిమితం అయ్యింది.ట్విటర్ వేదికగా  హైదరాబాద్‌ అభవృద్ధిలో టీడీపీ పాత్ర ఎంతో ఉందని గొంత చించుకున్నా…ఓటర్లు పట్టించుకోలేదు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో… ఇప్పుడు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.చంద్రబాబు గారు తమ అభ్యర్థులచే  విస్తృతంగా ప్రచారం నిర్వహించినా…వారు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయలేకపోయారు.ఎంతో ఈ గ్రేటర్ ఎన్నికల్లో టి‌డి‌పి కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.దీంతో పార్టీ ఉనికి కాపాడుకోవలసిన సమయం వచ్చింది.


ఆఫర్ల కోసమే డోస్ పెంచేస్తోంది!

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>