MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihassanf8f1391d-d2c1-433a-b53c-28fdea2acbb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihassanf8f1391d-d2c1-433a-b53c-28fdea2acbb3-415x250-IndiaHerald.jpgతరువాత తెలుగులో కనిపించకుండా పోయింది శృతీహాసన్. మూడేళ్ల పాటు విరామం తీసుకుని మళ్లీ తమిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ సేతుపతి నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో నటిస్తోంది శృతి. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల సెట్లోకి చుట్టు పక్క గ్రామాల ప్రజలు గుంపులుగా వస్తున్నారని తెలిసి చెప్పా పెట్టకుండానే లొకేషన్ నుంచి ఎస్కేపై టీమ్కి షాకిచ్చింది.sruthihassan;auto;ravi;shruti;shruti haasan;kranthi;kranti;pawan kalyan;ravi teja;sethu;sruthi;vijay;vijay sethupathi;makar sakranti;goa;cinema;telugu;sankranthi;tamil;husband;beach;letter;joseph vijay;v;mass;krack;chitramఆఫర్ల కోసమే డోస్ పెంచేస్తోంది!ఆఫర్ల కోసమే డోస్ పెంచేస్తోంది!sruthihassan;auto;ravi;shruti;shruti haasan;kranthi;kranti;pawan kalyan;ravi teja;sethu;sruthi;vijay;vijay sethupathi;makar sakranti;goa;cinema;telugu;sankranthi;tamil;husband;beach;letter;joseph vijay;v;mass;krack;chitramSat, 05 Dec 2020 08:15:24 GMT

ఆఫర్ల కోసమే డోస్ పెంచేస్తోంది!

పవర్ స్టార్ నటించిన `కాటమరాయుడు` సినిమా తరువాత తెలుగులో కనిపించకుండా పోయింది శృతీహాసన్. మూడేళ్ల పాటు విరామం తీసుకుని మళ్లీ తమిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ సేతుపతి నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో నటిస్తోంది శృతి. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల సెట్లోకి చుట్టు పక్క గ్రామాల ప్రజలు గుంపులుగా వస్తున్నారని తెలిసి చెప్పా పెట్టకుండానే లొకేషన్ నుంచి ఎస్కేపై టీమ్కి షాకిచ్చింది.

ఇక తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ `క్రాక్`తో రీఎంట్రీ ఇస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో దిగుతోంది. ఈ మూవీతో పాటు పవర్ స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న `వకీల్ సాబ్`లో గెస్ట్గా మెరవబోతోంది. ఇదిలా వుంటే ప్రస్తుతం `క్రాక్` సాంగ్ షూట్ కోసం గోవా వెళ్లిన శృతి బీచ్ లో రెచ్చిపోయి అందాల విందు చేస్తోంది.
డోసు పెంచి టు పీస్ బికినీలో సందడి చేస్తోంది. ఉన్నట్టుండి శృతి హాట్ ఫొటో షూట్ కు పోజులివ్వడం కొంత మందికి షాకింగ్ గా వున్నా కొంత మంది మాత్రం ఆఫర్ల కోసమే శృతి ఫీట్లన్నీ అంటూ కామెంట్ చేస్తున్నారు. మూడేళ్ల విరామం తరువాత మళ్లీ బిజీ కావాలని స్టార్ నాయికగా మళ్లీ తన స్థానాన్ని సొంతం చేసుకోవాలనే శృతిహాసన్ హాట్ ఫొటో షూట్లకు పోజులిస్తోందని ఇన్ సైడ్ టాక్.



గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>