BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipse8b4cd3d-2bdf-409f-96ec-0b5ac675fae2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipse8b4cd3d-2bdf-409f-96ec-0b5ac675fae2-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని భావించినా సరే బిజెపి వద్దు అని చెప్పడంతో వెనక్కు తగ్గింది అనే విషయం అర్ధమైంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి ఊహించని విజయం సాధించింది. తెరాస పార్టీకి ఈ ఫలితం మాత్రం కచ్చితంగా ఇబ్బందే అనే విషయం అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిజెపి విజయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పార్టీ శ్రేణుల తరఫున పవన్ అభినందనలు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక ధృఢ సంకల్పంతో పోరాడి ప్రజలpawan kalyan;pawan;kalyan;lakshman;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;g kishan reddy;janasena;minister;doctor;central government;janasena party;reddy;partyబిజెపి విజయంపై పవన్ రియాక్షన్ ఇదిబిజెపి విజయంపై పవన్ రియాక్షన్ ఇదిpawan kalyan;pawan;kalyan;lakshman;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;g kishan reddy;janasena;minister;doctor;central government;janasena party;reddy;partySat, 05 Dec 2020 09:43:50 GMTహైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని భావించినా సరే బిజెపి వద్దు అని చెప్పడంతో వెనక్కు తగ్గింది అనే విషయం అర్ధమైంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి ఊహించని విజయం సాధించింది. తెరాస పార్టీకి ఈ ఫలితం మాత్రం కచ్చితంగా ఇబ్బందే అనే విషయం అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిజెపి విజయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన  ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పార్టీ శ్రేణుల తరఫున పవన్ అభినందనలు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక ధృఢ సంకల్పంతో పోరాడి ప్రజల మనసులను గెలుచుకున్న బీజేపీ అధినాయకత్వానికీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్,  బీజేపీ కార్యకర్తలను ఆయన అభినందించారు.


బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>