Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhilaea7fef5-2726-44d2-8ede-440d87baf3ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhilaea7fef5-2726-44d2-8ede-440d87baf3ea-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ మొదటి ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే రేసులో అఖిల్ విన్నర్ గా నిలవడంతో అతనే మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే మెడల్ వేసుకునేందుకు ఈ వీక్ నామినేషన్స్ నుండి సేఫ్ కావాల్సి ఉంది కాబట్టి శనివారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున వచ్చి నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిakhil;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bigboss;bahubali;episode;winner;winner1బిగ్ బాస్ 4 : అఖిలే నంబర్ 1.. అదిరిపోయిన ట్విస్ట్..!బిగ్ బాస్ 4 : అఖిలే నంబర్ 1.. అదిరిపోయిన ట్విస్ట్..!akhil;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bigboss;bahubali;episode;winner;winner1Sat, 05 Dec 2020 22:28:50 GMTబిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ మొదటి ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే రేసులో అఖిల్ విన్నర్ గా నిలవడంతో అతనే మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే మెడల్ వేసుకునేందుకు ఈ వీక్ నామినేషన్స్ నుండి సేఫ్ కావాల్సి ఉంది కాబట్టి శనివారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున వచ్చి నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో మొదట అఖిల్ నే సేఫ్ చేశాడు. ఇక ఆ తర్వాత టికెట్ టు ఫినాలే మెడల్ ను బాహుబలి బ్యాక్ గ్రౌండ్ వేసి మరి సోహెల్ అఖిల్ మెడలో వేశాడు.

ఆ టైం లో మోనాల్, హారిక అఖిలే నంబర్ 1 అంటూ అరవడం క్రేజీగా మారింది. అయితే ఎప్పుడు అభిజిత్ కు సపోర్ట్ గా ఉండే హారిక సడెన్ గా అఖిల్ తో ఫ్రెండ్ షిప్ బిల్డ్ చేసుకుంటుంది. అలా ఎందుకు అంటే లాస్ట్ వీక్ నాగ్ ఇచ్చిన షాక్ కు హారిక అభిజిత్ ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. తనతో ఉండాల్సినంత క్లోజ్ గా ఉండట్లేదని హారికతో కొద్దిగా డిస్టన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అభిజిత్. ఇవే కారణాలు అభిజిత్, హారిక దూరమయ్యేలా చేశాయి.

ఇక అఖిలే నంబర్ 1 అంటూ మొదటి ఫైనలిస్ట్ గా మెడల్ అందుకున్నా సరే సోహెల్ త్యాగం వల్లే అతను మెడల్ గెలుచుకున్నాడు అని నాగార్జున కూడా చెప్పాడు. ఇదో రకంగా అఖిల్ కు మైనస్ అవుతుందని చెప్పొచ్చు. అఖిల్ మొదటి ఫైనలిస్ట్ అయినా కూడా విజేతగా మాత్రం అతనికి తక్కువ ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఫినాలే రేసులో ఎవరెవరు ఉంటారు.. వారిమధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుంది అన్నది వేచిచూడాలి.                   




ఈ నెల 18 న ఓటిటి లో రాబోతున్న ఎంఎస్ రాజు మూవీ

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>