BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు అన్ని దేశాలు కూడా దూకుడుగానే ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందు ఎవరికి అందించాలి అనే దానిపై మన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియను తాజాగా మొదలుపెట్టింది. రాష్ట్రంలోని హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ (ఇన్‌స్టిట్యూషన్, నర్సింగ్ హోం, ఓపీడీ, క్లీనిక్ మొదలైనవి) తమ హెల్త్‌కేర్ వర్కర్స్ పేర్లను తమకు పంపాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇప్పvaccine;modi;delhi;india;prime minister;central government;dookuduవ్యాక్సిన్ విషయంలో మోడీ కీలక నిర్ణయంవ్యాక్సిన్ విషయంలో మోడీ కీలక నిర్ణయంvaccine;modi;delhi;india;prime minister;central government;dookuduSat, 05 Dec 2020 10:40:52 GMTభారత్ లో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు అన్ని దేశాలు కూడా దూకుడుగానే ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందు ఎవరికి అందించాలి అనే దానిపై మన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియను తాజాగా మొదలుపెట్టింది. రాష్ట్రంలోని హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ (ఇన్‌స్టిట్యూషన్, నర్సింగ్ హోం, ఓపీడీ, క్లీనిక్ మొదలైనవి) తమ హెల్త్‌కేర్ వర్కర్స్ పేర్లను తమకు పంపాలని సూచించింది.

కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇప్పటికే జాగ్రత్త పడుతుంది. ప్రధాని ఆధ్వర్యంలో వైద్యఆరోగ్యశాఖ అధికారుల కీలక సమావేశం జరగగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో కోటిమంది హెల్త్‌ వర్కర్స్‌ కు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇస్తారు.


జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>