MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood53e7924b-e90d-47da-a3b4-7ee9a6cc5d83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood53e7924b-e90d-47da-a3b4-7ee9a6cc5d83-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ కి చెందిన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ సోను సూద్ కి అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది.. దేశంలోనే చాలా మంది ఐఏఎస్ మరియు ఐపీఎస్ లను అందించిన కాలేజి గా శరత్ చంద్ర అకాడమీకి మంచి పేరుంది .. అయితే సోను సూద్ గౌరవార్థం కాలేజీలోని ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగానికి అతని పేరు పెట్టడం నిజంగా మంచి విషయం .. దీంతో ఆ విభాగానికి సోను సూద్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్ గా పేరు మార్చిందిsonu sood;sonu sood;deva;sharath;sharath chandra;andhra pradesh;tamil;twitter;college;march;nijam;sharrath marar1అరుదైన గౌరవవం పొందిన సోనూసూద్ .ఐఏఎస్ కాలేజికి సోనూసూద్ పేరుఅరుదైన గౌరవవం పొందిన సోనూసూద్ .ఐఏఎస్ కాలేజికి సోనూసూద్ పేరుsonu sood;sonu sood;deva;sharath;sharath chandra;andhra pradesh;tamil;twitter;college;march;nijam;sharrath marar1Sat, 05 Dec 2020 21:32:07 GMTసోను సూద్  కరోనా  సమయంలో   ఎంతోమంది వలస కూలీలను తన సొంత ఖర్చులతో వారి వారి   స్వస్థలాలకు పంపిన  విషయం తెలిసిందే .. దాంతో ఎంతో మంది వలస కూలీల్లో సోనూసూద్  దేవు డైయ్యాడు..  అంతే కాదు ఎంతో మంది పేద విద్యార్థులు  చదువులో  సహాయం చేసి వారి  జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి  సోను సూద్ ..

కరోనా  సోను సూద్  చేసిన పనులను యావత్ భారతదేశం అతన్ని అభినందిస్తుంది  .. అంతే కాదు పలు చిత్ర షూటింగ్ లో కరోనా సమయం లో చేసిన పనులకి  సోను సూద్ ని సత్కరించుకోవడం  విశేషం.. సోను సూద్ చేసిన మానవతా సేవలకు  పలు అవార్డులు కూడా  వరించాయి  .. ప్రపంచ ప్రఖ్యాత  ఐక్యరాజ్యసమితి  సోను సూద్  కి అవార్డు ప్రకటించిన  విషయం తెలిసిందే..

తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ సోను సూద్ కి  అరుదైన  గౌరవాన్ని కట్టబెట్టింది.. దేశంలోనే  చాలా మంది  ఐఏఎస్ మరియు ఐపీఎస్ లను అందించిన కాలేజి గా శరత్ చంద్ర అకాడమీకి మంచి పేరుంది ..  అయితే సోను సూద్ గౌరవార్థం  కాలేజీలోని ఆర్ట్స్ అండ్  హ్యుమానిటీస్ విభాగానికి అతని పేరు పెట్టడం  నిజంగా మంచి విషయం .. దీంతో ఆ విభాగానికి సోను సూద్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్  సైన్  గా పేరు మార్చింది .. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా  కాలేజీ విభాగానికి మార్పు చేసినట్లు  కాలేజీ వర్గాలు తెలిపాయి...

 అయితే ఈ విషయంపై  సోను సూద్  స్పందించారు.. ఎంతోమంది ఐఏఎస్ లను   అందించిన గొప్ప  కాలేజీలోని  ఒక విభాగానికి తన పేరు పెట్టడం చాలా సంతోషమని అన్నారు .. ఈ సందర్భంగా కాలేజ్ యాజమాన్యానికి సోనూసూద్  కృతజ్ఞతలు తెలిపారు...  సోను సూద్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ్ చిత్రాలు చేస్తూ  బిజీగా గడుపుతున్నారు ... ఒక నటుడి పేరుని కాలేజీ అకాడమీలో ఒక విభాగానికి పేరు  పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం ..  ఆ అదృష్టం సోను సూద్ గారికి దక్కడం నిజంగా గొప్ప విషయం ..    

" style="height: 605px;">




పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>