PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీ తెలంగాణాలో బలపడే క్రమంలో కొన్ని కొన్ని కీలక అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ సహా తెరాస నేతల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై చాలానే చర్చలు ఉన్నాయి. రాజకీయంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడంతో చాలా మంది నేతలు బయటకు రావడానికే ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది యువ నేతలు పార్టీ మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మాజీ హోం మంత్రి జానా రెడ్డి పార్టీ మారే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది. దీనిbandi sanjay;vijayashanti;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;bhupender yadav;congress;smart phone;chief minister;minister;janareddy;qualification;central government;yuva;reddy;partyనాకు ఏ ఫోన్ రాలేదు, ఆయన వల్లే గ్రేటర్ లో గెలిచాం: బండి సంజయ్నాకు ఏ ఫోన్ రాలేదు, ఆయన వల్లే గ్రేటర్ లో గెలిచాం: బండి సంజయ్bandi sanjay;vijayashanti;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;bhupender yadav;congress;smart phone;chief minister;minister;janareddy;qualification;central government;yuva;reddy;partySat, 05 Dec 2020 21:19:02 GMTభారతీయ జనతా పార్టీ తెలంగాణాలో బలపడే క్రమంలో కొన్ని కొన్ని కీలక అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ సహా తెరాస  నేతల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై చాలానే చర్చలు ఉన్నాయి. రాజకీయంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడంతో చాలా మంది నేతలు బయటకు రావడానికే ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది యువ నేతలు పార్టీ మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మాజీ హోం మంత్రి జానా రెడ్డి పార్టీ మారే  అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది.

దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో చేరే అంశంపై తనకు జానారెడ్డి నుంచి ఫోన్ కాల్ రాలేదన్న బండి సంజయ్... జానారెడ్డి, ఆయన తనయుడు వేర్వేరు కాదు అని స్పష్టం చేసారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో సోమవారం విజయశాంతి బీజేపీలో చేరుతున్నారు అని వెల్లడించారు. హైద్రాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారు అన్నారు. రెండు మూడు రోజుల్లో బీజేపీ కార్పోరేటర్లతో కలసి భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్తాం అని ఆయన పేర్కొన్నారు.

2023లో అధికారంలోకి రావటమే మా లక్ష్యం అన్న ఆయన...  ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే..  బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచేది అని స్పష్టం చేసారు. బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అన్నారు. ముఖ్యమంత్రి తీరును మార్చుకోకుంటే ప్రజా  ఉద్యమాలు చేస్తాం అని ఆయన హెచ్చరించారు. కేంద్రం నిధుల విషయంలో హైద్రాబాద్ అభివృద్ధికి సహకరిస్తాం అని ఆయన తెలిపారు. భూపేందర్ యాదవ్ ను ఇంఛార్జ్ నియమించినప్పుడే మాకు గెలుస్తామన్న నమ్మకం కలిగింది అని, డీజీపీ, ఎన్నికల సంఘం, ఎంఐఎం టీఆర్ఎస్ ... అందరూ ఒక్కటే అని, రెండు డివిజన్లకే పరిమితమైన కాంగ్రెస్ నేతలకు బీజేపీని విమర్శించే అర్హత లేదు అన్నారు.


కులాల పాట ఎత్తుకున్న బాబు

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>