AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/ktm-250891f2fbe-ccc7-4a8b-85d4-cffddb34c87e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/ktm-250891f2fbe-ccc7-4a8b-85d4-cffddb34c87e-415x250-IndiaHerald.jpgచాలా మందికి మార్కెట్ లోకి వచ్చిన కొత్త బైక్ లను కొనాలనుకుంటారు.. అయితే ప్రతుతం యువత బైక్ మైలేజ్ , ధర కన్నా స్టైల్ ను ఎక్కువగా చూస్తున్నారు.. అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం మార్కెట్ లో కొత్త టెక్నాలజీ తో ఉన్న బైక్ లకు మంచి డిమాండ్ ఉంది. అప్పటికి , ఇప్పటికే యువతను ఆకట్టుకుంటున్న బైక్ కెటీఎం .. ఈ బైక్ స్టైల్ లుక్ తో పాటుగా నడిపే వాళ్ళను చూసే వాళ్ళను కూడా బాగా ఆకర్షిస్తుంది. అందుకే మార్కెట్ లో ఈ కంపెనీ లాంఛ్ చేసిన ఎటువంటి బైక్ లు అయిన వెంటనే సెల్ అవుతున్నాయి. ktm 250;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;kanna lakshminarayana;bike;november;cycle;vegetable marketకేటీఎం బైక్ కొంటున్నారా.. అయితే వీటిని తప్పక చూడాల్సిందే..కేటీఎం బైక్ కొంటున్నారా.. అయితే వీటిని తప్పక చూడాల్సిందే..ktm 250;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;kanna lakshminarayana;bike;november;cycle;vegetable marketSat, 05 Dec 2020 04:00:00 GMTమార్కెట్ లోకి వచ్చిన కొత్త బైక్ లను కొనాలనుకుంటారు.. అయితే ప్రతుతం యువత బైక్ మైలేజ్ , ధర కన్నా స్టైల్ ను ఎక్కువగా చూస్తున్నారు.. అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం మార్కెట్ లో కొత్త టెక్నాలజీ తో ఉన్న బైక్ లకు మంచి డిమాండ్ ఉంది. అప్పటికి , ఇప్పటికే యువతను ఆకట్టుకుంటున్న బైక్ కెటీఎం .. ఈ బైక్ స్టైల్ లుక్ తో పాటుగా నడిపే వాళ్ళను చూసే వాళ్ళను కూడా బాగా ఆకర్షిస్తుంది. అందుకే మార్కెట్ లో ఈ కంపెనీ లాంఛ్ చేసిన ఎటువంటి బైక్ లు అయిన వెంటనే సెల్ అవుతున్నాయి.



ఇకపోతే ఈ కంపెనీ ఈ మధ్య అడ్వెంచర్ బైక్ లను తయారు చేస్తుంది. స్మార్ట్ లుక్, మైలేజ్ , ఎక్స్ట్రా స్పీడ్ లను కలిగి ఉండేలా చేస్తుంది. లాంగ్ డ్రైవ్ లకు లేదా అడ్వెంచర్స్ ట్రిప్ వెళ్ళాలని అనుకునే వాళ్లకు ఈ బండి అనువుగా ఉంటుంది. ఈ ఏడాదిలో కంపెనీ అడ్వెంచర్ బైక్ లను ఎక్కువగా మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు వచ్చిన వాటిలో యువతను బాగా ఆకట్టుకున్న బైక్ అంటే మాత్రం.. అది కేవలం కెటీఎం 390 అడ్వెంచర్ బైక్.. గత ఏడాదిలో నవంబర్ లో మిలాన్ షో లో ఈ బైక్ ను ప్రదర్శించింది..



 ఈ మోటార్ సైకిల్ కు పోటీగా ఉన్న బీఎండబ్ల్యూ జీ310 జీఎస్ ను కూడా ఆవిష్కరించారు. ఎక్స్ షోరూంలో కేటీఎం 390 మోటార్ సైకిల్ ధర 2.99 లక్షలు ఉండగా, జీ310 జీఎస్ ధర వచ్చేసి రూ.3.49 లక్షలుగా ఉంది. బీఎండబ్ల్యూ కంటే తక్కువ కాస్ట్ కే అందుబాటులోకి వచ్చిన ఈ 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్ మంచి విజయవంతమైంది. ఇదే సమయంలో ఈ సిగ్మెంట్లో మరో మోడల్ ను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిది కేటీఎం సంస్థ. ఆ బైకే కేటీఎం 250 అడ్వేంచర్.. ఈ బైక్ ధర రూ.2,48,256  దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేటీఎం విక్రయ కేంద్రాల్లో నుంచి కొనుగోలు చేసుకోవచ్చు... కేటీఎం 250 బైక్‌ 248 సీసీ సింగిల్‌-సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో రూపొందింది. 30 హెచ్‌పీ పవర్, 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ దీని ప్రత్యేకతలు. సులభంగా రైడర్లు ఈ బైక్ ను నడపవచ్చును..






హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీకి తిరుగులేదా?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>