MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/celebrities-turn-nunse4fff0d4-7f2e-42d7-b512-7b4accb461d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/celebrities-turn-nunse4fff0d4-7f2e-42d7-b512-7b4accb461d9-415x250-IndiaHerald.jpgసాధారణం గా జీవితం మొత్తం కష్టపడి చరమాంకం లో ఆధ్యాత్మికత వైపు వెళ్లడం ఎవరికైనా సహజమే. కానీ అతి చిన్న వయసులో కష్టం సుఖం ఏమి చూడకుండానే సినిమాలు వద్దు అంటూ కొంత మంది నటీనటులు సన్యాసం తీసుకుంటున్నారు. సినిమాలు వద్దు అంటూ సన్యాసం తీసుకున్న హీరోయిన్లు వీళ్ళేcelebrities turn nuns;manisha koirala;nagma;sofia hayat;vinod khanna;jeevitha rajaseskhar;raja;mumbai;cinema;bigboss;media;hindi;cancer;hero;letter;lung cancer;mamta mohandasసినిమాలు వద్దు అంటూ సన్యాసం తీసుకున్న హీరోయిన్లు వీళ్ళేసినిమాలు వద్దు అంటూ సన్యాసం తీసుకున్న హీరోయిన్లు వీళ్ళేcelebrities turn nuns;manisha koirala;nagma;sofia hayat;vinod khanna;jeevitha rajaseskhar;raja;mumbai;cinema;bigboss;media;hindi;cancer;hero;letter;lung cancer;mamta mohandasSat, 05 Dec 2020 15:08:00 GMTసినిమా వాళ్లకు ఒత్తిడి ఎక్కువ. దాని నుండి ప్రశాంతత కోసం ప్రయత్నిస్తూ ఆధ్యాత్మిక చింతన లో మునిగి తెలుస్తున్నారు.  ఉన్న దాంట్లోనే తృప్తి పడి ఇక ఇహపరసుఖములకు తిలోదకాలు ఇచ్చి సన్యాసం పుచ్చుకుంటున్న వారు  కూడా ఉన్నారు. మరి ఆలా ఆధ్యాత్మికత, సన్యాసం తీసుకుంటున్న సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం.

సన్యాసం తీసుకున్న హీరోయిన్లు :

మనీషా కొయిరాలా : ముంబై వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన మనీషా కొయిరాలా, క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరం అయ్యి చివరకు ఆధ్యాత్మిక బావాలు పెంచుకొని చివరకు సన్యాసం కూడా తీసుకుంది.

బర్ఖా మదాన్ : 2012లో బౌద్ధ సన్యాసినిగా మారిన బర్ఖా మదాన్ ఖిలాడియోన్ కా ఖిలాడీ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది సన్యాసం పుచ్చుకున్న తర్వాత. తన పేరును కూడా జ్యాల్టెన్ సమ్టేన్ మార్పిడి చేసుకుంది బర్ఖా మదాన్ .

సోఫియా హయత్ : నటి, మోడల్ అయినా సోఫియా హయత్ హిందీ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ తర్వాత ఉన్నపలంగా సినిమా ఫీల్డ్ ని వదిలేసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసింది. తన పేరు సోఫియా హయత్ నుండి మదర్ సోఫియాగా మార్చుకున్నట్టు మీడియా కు వెల్లడించింది

ఇక సన్యాసం తీసుకోకపోయినా ఆధ్యాత్మికం వైపు నడుస్తున్న వారు లేకపోలేరు. హీరో రాజా, నగ్మా, వినోద్ ఖన్నా, మమతా కులకర్ణి, అను అగర్వాల్ వంటి వారు మతప్రబోధనలు చేస్తూ కాలం గడుపుతున్నారు.

 


ఆ స్టార్స్ సినిమా పట్ల అభిమానులకు ఇంత ఆసక్తా...

కేసీఆర్ కారు చెడిపోవడానికి కారణాలు ఇవేనా..?

తెలంగాణ కాంగ్రెస్ కు బై బై చెప్పనున్న మాజీ మంత్రి...?

అవినాష్ కి మద్దతుగా ఆ హీరో ప్రచారం..షాక్ అవుతున్న ఇండస్ట్రీ

ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్

పేటీఎం అదిరిపోయే సర్వీస్.. ఇక నుండి..?

గ్రేటర్ యుద్ధం: మేయర్ పీఠం ఎవరిది...? నీదా... నాదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>