MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma-special-showae2afd46-4211-445a-bd7d-e51b814d6e5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma-special-showae2afd46-4211-445a-bd7d-e51b814d6e5a-415x250-IndiaHerald.jpgరేణూ దేశాయ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మోడల్ గా పరిచయం ఈమె పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసి హీరోయిన్ గా మారింది.ఆ తర్వాత వీరిద్దరి మద్య ప్రేమ చిగురించింది..దీంతో పెళ్లి వరకు వెళ్లింది..అలా వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు..ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్లు బ్రతుకుతున్నారు..అయితే ఇద్దరు సినిమాలలో రాణిస్తున్నారు. suma special show;pawan;geetha;kalyan;prema;renu desai;suma;suma kanakala;sangeetha;marriage;love;heroine;akira nandhanరేణూ దేశాయ్ ను ఏడ్పించేసిన సుమ.. కారణం ఇదే..!!రేణూ దేశాయ్ ను ఏడ్పించేసిన సుమ.. కారణం ఇదే..!!suma special show;pawan;geetha;kalyan;prema;renu desai;suma;suma kanakala;sangeetha;marriage;love;heroine;akira nandhanSat, 05 Dec 2020 10:00:00 GMTపవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసి హీరోయిన్ గా మారింది.ఆ తర్వాత వీరిద్దరి మద్య ప్రేమ చిగురించింది..దీంతో పెళ్లి వరకు వెళ్లింది..అలా వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు..ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్లు బ్రతుకుతున్నారు..అయితే ఇద్దరు సినిమాలలో రాణిస్తున్నారు. 



కాగా, సినిమాలకు నిర్మాతగా , దర్శకురాలు గా మారిన ఈమె పలు షో లలో జడ్జిగా, గెస్ట్ గా పాల్గొంటున్నారు. తాజాగా యాంకర్ సుమ హోస్ట్ గా చేసిన ఓ షో లో పాల్గొన్నారు. ఓ ప్రశ్న సుమ అడగగానే రేణూ బాగా ఎమోషనల్ అయ్యింది..తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా సుమ 'ఈట్‌ టాక్‌ విత్‌ సుమక్క' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి రేణు అతిథిగా విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. మోడలింగ్‌ వల్ల కాలేజ్‌ రోజుల్ని తాను ఎంతో మిస్‌ అయ్యానని చెప్పారు. నిజాయతీ, కష్టపడేతత్వం, దయ అనే పదాలతో తనని నిర్వచించవచ్చని అన్నారు.



ఇకపోతే ఈ షో ద్వారా తన రుచులను అభిరుచులను తెలిపింది. తనకు ఎప్పటి నుంచో సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నట్లు రేణూ చెప్పుకొచ్చింది. ఎప్పుడైనా ఇంట్లో తాను పాటలు పాడితే అకీరా బాగా నవ్వుతాడని రేణు తెలిపారు. అనంతరం రేణు పుట్టినరోజు సందర్భంగా ఆమెకి కొన్ని బహుమతులిచ్చి సుమ సర్‌ప్రైజ్ చేశారు. 'బెస్ట్‌ మామ్‌ ఎవర్‌' అని ఉన్న కప్‌ని రేణుకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ కప్‌పై ఉన్న రేణూ,అకిరా, ఆద్య ఫోటోను చూసి చూసి రేణు భావోద్వేగానికి గురయ్యారు. మీరు కథలు బాగా రాస్తారు' అని ఎవరైనా చెప్పినప్పుడు మామూలుగానే తీసుకుంటాను. కానీ, నా పిల్లలు ఎప్పుడైనా ఫంక్షన్స్‌, పవన్‌కల్యాణ్‌ షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌ ఇతర నటీనటులు ఫోన్‌ చేసి.. 'ఆద్య, అకీరా చక్కగా ఉన్నారు.అందరితోనూ బాగా కలిసిపోతున్నారు అని ఎవరైనా అంటే ఒక తల్లిగా నా మనసు ఉప్పొంగి పోతుంది. అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు..





సంక్రాంతికి రవితేజ అందరికి క్రాక్ ఎక్కిస్తాడట..?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>