MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jombi-reddy-movie-updatesee919a3d-a768-4072-bd61-e817528aa94c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jombi-reddy-movie-updatesee919a3d-a768-4072-bd61-e817528aa94c-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ సమంత... ది లక్కీ హ్యాండ్ అని చాలామంది సెంటిమెంట్ గా నమ్ముతుంటారు. సామ్ ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అటు సినిమాలలోనూ ఆమె మొదలు పెట్టిన తొలి సినిమా ఘన విజయాన్ని సాధించింది.... అక్కినేని ఫ్యామిలీ లక్కీ కోడలుగా రాణిస్తున్నారు సమంత. అయితే ఇప్పుడు సామ్ చేతుల మీదుగా మరో ప్రతిష్టాత్మక చిత్రం ఫస్ట్ బైట్ వీడియోను విడుదల చేయనుంది ఆ చిత్ర బృందం. ఇంతకీ ఈ లక్కీ గర్ల్ రిలీజ్ చేసే మూవీ ఫస్ట్ బైట్ వీడియో ఏదంటే...???jombi reddy movie updates;ram gopal varma;daksha;dr rajasekhar;nageshwara rao akkineni;prasanth;prasanth varma;sam;samantha;teja;apple;cinema;december;hero;heroine;success;oh baby;reddy;prashant kishor;sam mendes;chitramజాంబీ రెడ్డి ఫస్ట్ బైట్ విడుదల చేయనున్న సమంత ...!జాంబీ రెడ్డి ఫస్ట్ బైట్ విడుదల చేయనున్న సమంత ...!jombi reddy movie updates;ram gopal varma;daksha;dr rajasekhar;nageshwara rao akkineni;prasanth;prasanth varma;sam;samantha;teja;apple;cinema;december;hero;heroine;success;oh baby;reddy;prashant kishor;sam mendes;chitramSat, 05 Dec 2020 09:00:00 GMTహీరోయిన్ సమంత... ది లక్కీ హ్యాండ్ అని చాలామంది సెంటిమెంట్ గా నమ్ముతుంటారు. సామ్ ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అటు సినిమాలలోనూ ఆమె మొదలు పెట్టిన తొలి సినిమా ఘన విజయాన్ని సాధించింది.... అక్కినేని ఫ్యామిలీ లక్కీ కోడలుగా రాణిస్తున్నారు సమంత. అయితే ఇప్పుడు సామ్ చేతుల మీదుగా మరో ప్రతిష్టాత్మక చిత్రం ఫస్ట్ బైట్ వీడియోను విడుదల చేయనుంది ఆ చిత్ర బృందం. ఇంతకీ ఈ లక్కీ గర్ల్ రిలీజ్ చేసే మూవీ  ఫస్ట్ బైట్ వీడియో ఏదంటే...???

'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ''జాంబీ రెడ్డి'' చిత్రం. ఎంత వైవిధ్యభరితంగా విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ బైట్ ని డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కినేని కోడలు సమంత ఈ ఫస్ట్ బైట్ వీడియోను రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సమాచారం.ఈ చిత్రంతో తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తేజ...సమంత లీడ్ రోల్ లో   నటించిన 'ఓ బేబీ' సినిమాలో ఆమెకు మనవడిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు  ''జాంబీ రెడ్డి''  సినిమా తో హీరోగా రంగ ప్రవేశం చేయనున్నాడు. అందుకు తన బామ్మ సామ్ సాయం తీసుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ 'జాంబీ రెడ్డి'  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇది జాంబీ కథాంశంతో వస్తున్న మొట్ట మొదటి తెలుగు సినిమా కాబట్టి మరింత ఉత్కంఠ నెలకొంది..... అందరూ ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది - దక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కర్నూల్ బ్యాగ్రౌండ్ లో వస్తున్న ఈ ఫిక్షనల్ జాంబీ తెలుగు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని భావిస్తోంది చిత్రబృందం. వీలైనంత త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిన తేజ హీరోయిజం చూపి అభిమానులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. 


చిరు తన సినిమాలకు 'రెడ్డి' ట్యాగ్ ని వదల్లేకపోతున్నాడేంటి..?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>