Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mega-son-in-full-confusioncb0ac2f2-ebe0-43d3-b7fa-449f3a56181f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mega-son-in-full-confusioncb0ac2f2-ebe0-43d3-b7fa-449f3a56181f-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ మెగాస్టార్ ఆచార్య సినిమాలో కూడా నటిస్తాడని తెలుస్తుంది. ఆచార్యలో చిరుతో పాటుగా చరణ్ పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.ram-charan;chiranjeevi;editor mohan;pawan kalyan;raja;rajamouli;vamsi;vamsi paidipally;india;rrr movie;cinema;episode;prize;letter;research and analysis wingరాం చరణ్ ఎనౌన్స్ మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్..!రాం చరణ్ ఎనౌన్స్ మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్..!ram-charan;chiranjeevi;editor mohan;pawan kalyan;raja;rajamouli;vamsi;vamsi paidipally;india;rrr movie;cinema;episode;prize;letter;research and analysis wingSat, 05 Dec 2020 22:10:27 GMTపవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ మెగాస్టార్ ఆచార్య సినిమాలో కూడా నటిస్తాడని తెలుస్తుంది. ఆచార్యలో చిరుతో పాటుగా చరణ్ పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.

చరణ్ ఉండే అర్ధగంట ఎపిసోడ్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లేలా చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఏ సినిమా చేస్తాడన్నది ఇంకా డిక్లేర్ కాలేదు. త్రివిక్రం, మోహన్ రాజా ఇలా ఇద్దరి ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే చరణ్ మాత్రం తన నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది మాత్రం కన్ఫాం చేయలేదు. చరణ్ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎలాగు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది కాబట్టి ఆ క్రేజ్ కు తగినట్టుగా కథల కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే అది ఇంతవరకు ఆ కరెక్ట్ కథ దొరకలేదని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి కూడా చరణ్ కోసం కథ చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే వంశీ కూడా చరణ్ ను మెచ్చే కథ చెప్పలేదని తెలుస్తుంది.         
 


ఎవరు ఎవరికి సహకరిస్తారో.. ఇదే ఉత్కంఠ..!

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>