MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actress/anushka-spicy-navel-images415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actress/anushka-spicy-navel-images415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. ఈమె చివరిగా హేమంత్ మధుకర్ అనే దర్శకుడి దర్శకత్వంలో నిశ్శబ్దం అనే సినిమా చేసింది. ముందుగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ ఎప్పటి దాకా ఉంటుందో తెలియదు కాబట్టి దీనిని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్నంత బాగా అయితే ప్రజెంట్ చేయలేకపోయారు. దీంతో ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తాను రెండు సినిమాలు చేస్తున్నానని ప్రకtollywood;anoushka;gautham new;gautham;gautham menon;hema;hemanth;madhukar;rajani;amarnath cave temple;tollywood;cinema;rajani kanth;bahubali;amazon;interview;thriller;heroine;amarnath k menon;coronavirusఅనుష్క హీరోయిన్ గా గౌతమ్ మీనన్ మిలిటరీ బేస్డ్ సినిమా ?అనుష్క హీరోయిన్ గా గౌతమ్ మీనన్ మిలిటరీ బేస్డ్ సినిమా ?tollywood;anoushka;gautham new;gautham;gautham menon;hema;hemanth;madhukar;rajani;amarnath cave temple;tollywood;cinema;rajani kanth;bahubali;amazon;interview;thriller;heroine;amarnath k menon;coronavirusSat, 05 Dec 2020 07:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. ఈమె చివరిగా హేమంత్ మధుకర్ అనే దర్శకుడి దర్శకత్వంలో నిశ్శబ్దం అనే సినిమా చేసింది. ముందుగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ ఎప్పటి దాకా ఉంటుందో తెలియదు కాబట్టి దీనిని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్నంత బాగా అయితే ప్రజెంట్ చేయలేకపోయారు. దీంతో ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తాను రెండు సినిమాలు చేస్తున్నానని ప్రకటించింది.


 ఈ సినిమాలు ఏమిటో చెప్పాలని కోరగా తాను చెప్పనని ఆయా సినిమాల నిర్మాణ సంస్థల ప్రకటిస్తారని అనుష్క పేర్కొంది. అయితే ఈమె గతంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ లభించలేదు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ ఈ సినిమాకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అనుష్క తో సినిమా చేస్తున్న సంగతి నిజమేనని అది ఒక మిలిటరీ థ్రిల్లర్ అని కూడా పేర్కొన్నాడు. అంటే మిలిటరీ బేస్డ్ కథకి థ్రిల్లర్ కథాంశం జోడిస్తారు అన్నమాట.


 దీంతో ఇప్పటి దాకా అనుష్క సినిమాలు మానేస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారానికి ఒక రకమైన బ్రేక్ పడినట్టు అయ్యింది. అయితే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిజానికి అనుష్క గతంలో కంటే కాస్త లావు అయింది. అయితే అది బాహుబలి సినిమా కోసమే అనుకున్నా ఆ తర్వాత నుంచి కూడా ఆమె తగ్గడానికి ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనపడలేదు. ఈ క్రమంలోనే ఆమెకు అవకాశాలు తగ్గాయని బొద్దుగా ఉండటంతో ఆమె సినిమాలకు సెలవు చెప్పడం ఖాయమని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇక ఈ దెబ్బతో అయినా ఆ ప్రచారాలు ఆగిపోతాయని భావించాలి. 




ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>