MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-pawan-kalyan74d4f0f2-9fb1-4740-877b-d2e2dd5717e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-pawan-kalyan74d4f0f2-9fb1-4740-877b-d2e2dd5717e1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో మొదలు కానున్న తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ఇప్పటికే సన్నద్ధం అవుతున్నారు. తొలిసారిగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మహేష్ చేయబోయే ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకులు అలానే అభిమానుల నుండి బాగా రెస్పాన్స్ వచ్చింది. sarkaru vaari paata;pawan kalyan;pawan;mahesh;govinda;suresh;geetha;govi;kalyan;keerthi suresh;kirti;parasuram;pawan kalyan;ram pothineni;thaman s;hyderabad;american samoa;tollywood;cinema;rajani kanth;media;posters'సర్కారు వారి పాట' లో పవన్ .... అసలు వాస్తవం ఇదే ... ??'సర్కారు వారి పాట' లో పవన్ .... అసలు వాస్తవం ఇదే ... ??sarkaru vaari paata;pawan kalyan;pawan;mahesh;govinda;suresh;geetha;govi;kalyan;keerthi suresh;kirti;parasuram;pawan kalyan;ram pothineni;thaman s;hyderabad;american samoa;tollywood;cinema;rajani kanth;media;postersSat, 05 Dec 2020 23:49:54 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో మొదలు కానున్న తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ఇప్పటికే సన్నద్ధం అవుతున్నారు. తొలిసారిగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మహేష్ చేయబోయే ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకులు అలానే అభిమానుల నుండి బాగా రెస్పాన్స్ వచ్చింది.
ఆ టీజర్ లో మహేష్ లాంగ్ హెయిర్ తో చెవికి పోగు పెట్టుకుని, అలానే మెడపై రూపాయి బిళ్ళ ట్యాటూ వేయించుకుని ఉండడం గమనించవచ్చు. మొత్తంగా ఆ టీజర్ సర్కారు వారి పాట సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ఇక అతి త్వరలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనున్నట్లు టాక్. ఆ తరువాత మూవీ యూనిట్ అమెరికా కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయనున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమే అని పలువురు ప్రేక్షకులు నమ్ముతుండడంతో ఎట్టకేలకు సర్కారు వారి పాట యూనిట్ నుంచి దీనిపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఈ వార్త ఎలా మొదలైందో తెలియదని, ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా తమ సినిమాలో పవర్ స్టార్ నటించడం లేదని యూనిట్ పక్కాగా తేల్చేయడంతో ఒక్కసారిగా ఈ పుకార్లకు అడ్డుకట్ట పడ్డట్లు తెలుస్తోంది...!!


బాబుని వదలని కొడాలి...ఉమా భలే ఛాన్స్ ఇచ్చారుగా!

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>