MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/superstar-power-star-is-the-combination-completely-falsef5227202-f73d-45f9-88f0-740f0b58a69c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/superstar-power-star-is-the-combination-completely-falsef5227202-f73d-45f9-88f0-740f0b58a69c-415x250-IndiaHerald.jpgఅయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.ఈ మూవీ లో అలాంటి పాత్ర ఏది లేదని సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ఎవరు నమ్మోదని క్లారిటీ ఇచ్చింది.అయితే అభిమానులు మాత్రం ఎప్పటి నుండో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటున్నారు.అతే వీరిద్దరికి సరితూగే కథతో ఒకే తెరపై చూపించే ఆ దర్శకుడు ఎవరో మరి. tollywood gossips;pawan;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;pawan kalyan;ram pothineni;saritha;tollywood;cinema;rajani kanth;media;box office;letter;heroineసూపర్ స్టార్ ,పవర్ స్టార్,కలయిక ఒట్టి అబద్దమేనా..??సూపర్ స్టార్ ,పవర్ స్టార్,కలయిక ఒట్టి అబద్దమేనా..??tollywood gossips;pawan;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;pawan kalyan;ram pothineni;saritha;tollywood;cinema;rajani kanth;media;box office;letter;heroineSat, 05 Dec 2020 10:00:00 GMTటాలీవుడ్ లో టాప్ చైర్ కోసం పోటీ పడే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు,పవర్ స్టార్ పవన్ కల్యాణ్,ముందుంటారు.క్రేజ్ లోనూ ,ఫ్యాన్ ఫాలోయింగ్ లోనూ ఎవరికి ఎవరు తక్కువకాదు.వీరి సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు చేసే హంగామా ఆకాశానంటూతుంది.అలాంటిది వీరిద్దరు కలిసి నటిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మోత మొగిపోతాయి.అయితే తాజాగా సోషల్ మీడియా లో వీరిద్దరు కలిసి నటిస్తున్నారనే వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక కీలక పాత్ర కోసం పవన్ కల్యాణ్ ను దర్శకుడు పరశురామ్ అడిగారాని,పవర్ స్టార్ కూడా సరే అన్నాడని ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వార్తా విపరీతంగా వైరల్ అవుతుంది.

అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.ఈ మూవీ లో అలాంటి పాత్ర ఏది లేదని సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ఎవరు నమ్మోదని క్లారిటీ ఇచ్చింది.అయితే అభిమానులు మాత్రం ఎప్పటి నుండో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటున్నారు.అతే వీరిద్దరికి సరితూగే కథతో ఒకే తెరపై చూపించే ఆ దర్శకుడు ఎవరో మరి.  


సంక్రాంతికి రవితేజ అందరికి క్రాక్ ఎక్కిస్తాడట..?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>