Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud2e42cadb-3a5a-44f2-b738-5d2cf77d8215-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud2e42cadb-3a5a-44f2-b738-5d2cf77d8215-415x250-IndiaHerald.jpgఅత్తా కోడళ్ళ మధ్య గొడవలు అనేది ప్రతి ఇంట్లో చాలా కామన్ అన్న విషయం తెలిసిందే. అదేంటోగాని టీవీలో చూపించినట్లుగా అత్తా కోడళ్ళ మధ్య అన్యోన్యత ఎక్కడ ఉండదు... అదేదో పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తున్నట్లుగా ఏ ఇంట్లో చూసినా అత్తా కోడళ్ళ మధ్య ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే . అత్త చేసిన పనికి కోడలికి నచ్చకపోవడం.. కోడలు తీరు అత్తలు నచ్చకపోవడం జరుగుతూ ఉంటుంది. అత్తా కోడళ్ళ మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటాయి ఇది ఏ ఇంట్లో అయినా సర్వసాధారణం. కానీ కొన్ని కొన్ని సార్లు అత్తా కోడళ్ళ మధ్య జmurder;tiru;krishna river;vijayawada;backward classes;nalamada padmavathi reddy;police;marriage;husband;local language;jonnalagadda padmavathyఅత్తా కోడళ్ళ మధ్య గొడవ.. చివరికి ఎంత దారుణం జరిగిపోయింది..?అత్తా కోడళ్ళ మధ్య గొడవ.. చివరికి ఎంత దారుణం జరిగిపోయింది..?murder;tiru;krishna river;vijayawada;backward classes;nalamada padmavathi reddy;police;marriage;husband;local language;jonnalagadda padmavathySat, 05 Dec 2020 16:20:00 GMT


 కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది...  విజయవాడ సమీపంలోని పునాదిపాడు లో అత్తా కోడళ్ళ మధ్య జరిగిన గొడవ  ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది.  బీసీ కాలనీకి చెందిన తిరుపతమ్మ పద్మావతి అత్తా కోడళ్లు.
 అయితే ఎనిమిదేళ్ల కిందట భర్త చనిపోవడంతో పద్మావతి  అత్త తిరుపతమ్మ తో కలిసి జీవిస్తుంది. పద్మావతి పిల్లలకు పెళ్లి కావడంతో వేరేచోటికి వెళ్లిపోయారు. అయితే కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నా అత్త కోడళ్లు  గత కొన్ని రోజుల నుంచి ప్రతి విషయంలో గొడవలు పడడం మొదలుపెట్టారు. ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా పద్మావతిని సూటిపోటి మాటలు అనేది అత్త.



 వీరిద్దరి మధ్య మరోసారి వివాదం తలెత్తడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పోయింది ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తురాలైన  కోడలు పద్మావతి ఏకంగా రోకలిబండతో అత్త తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వృద్దురాలు తిరుపతమ్మ రక్తపు మడుగులో పడి పోయింది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు తిరుపతమ్మ మృతి చెందింది అంటూ నిర్ధారించారు. ఇక తిరుపతమ్మ కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పద్మావతీని అరెస్టు చేశారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


అక్కడి నుండి ఎవడైనా కొడతాడు .... కానీ ఇక్కడి నుండి కొట్టేవాడే నిజమైన హీరో ....??

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?

గ్రేటర్ యుద్దం : బండి సంజయ్ కి డిల్లీ నుండి పిలుపు..విషయం ఏంటో ..??

“సంతోషం” సినిమాలో నాగార్జున కొడుకు ఇప్పుడు హీరోల ఉన్నాడు ..మీరు చూడండి

గ్రేటర్ ఫలితాలపై కమలనాధుల సమీక్ష: ఎలా ముందుకు వెళ్లాలని అంతర్మధనం

గ్రేటర్ ఫలితం తో బండి సంజయ్ లో ఇంత మార్పా..?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పొత్తు పై అసదుద్దీన్ కిలక వ్యాఖ్యలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>