Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/why-aussie-cricketers-are-angry-with-bccid9003202-67f7-461e-aa54-5926f65c4fa8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/why-aussie-cricketers-are-angry-with-bccid9003202-67f7-461e-aa54-5926f65c4fa8-415x250-IndiaHerald.jpgసాధారణంగా భారత జట్టులో స్థానం సంపాదించేందుకు యువ ఆటగాళ్లు అందరికీ మెరుగైన వేదిక ఏది అంటే అందరూ చెప్పే పేరు ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది ప్రస్తుతం యువ ఆటగాళ్లు భారత జట్టులో స్థానం సంపాదించుకుని తమ అద్భుత ప్రతిభ తో అందరినీ ఆశ్చర్యపరిచి జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రతిభతో టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ ఉన్నారూ అనేది ధీమా ను ప్రస్తుతం అందరికీ కల్పించారు అనే విషయం తెలిసిbcci;varsha;vedhika;hyderabad;india;australia;bcci;hero;yuva;international;indianటీమిండియాలో కొత్త హీరో అతనే.. పేదరికాన్ని జయించి మరి..?టీమిండియాలో కొత్త హీరో అతనే.. పేదరికాన్ని జయించి మరి..?bcci;varsha;vedhika;hyderabad;india;australia;bcci;hero;yuva;international;indianSat, 05 Dec 2020 09:00:00 GMTయువ ఆటగాళ్లు అందరికీ మెరుగైన వేదిక ఏది అంటే అందరూ చెప్పే పేరు ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది ప్రస్తుతం యువ ఆటగాళ్లు భారత జట్టులో స్థానం సంపాదించుకుని తమ అద్భుత ప్రతిభ తో అందరినీ ఆశ్చర్యపరిచి జట్టులో తమ  స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రతిభతో టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ ఉన్నారూ  అనేది ధీమా ను  ప్రస్తుతం అందరికీ కల్పించారు అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ తన అద్భుతమైన బౌలింగ్ తో  అందరి మదిని దోచాడు అనే విషయం తెలిసిందే. సాదా సీదా బౌలర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అద్భుతమైన యార్కర్లతో అందరినీ ఆశ్చర్యపరిచి  దిగ్గజాల వికెట్లను కూడా తీశాడు. ఇలా సన్రైజర్స్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు నటరాజన్ ఈ క్రమంలో బిసిసిఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రస్తుతం నటరాజన్ ను ఎంపిక చేసింది బీసీసీఐ . ఈ క్రమంలోనే ఇక తుది జట్టులో నటరాజన్ ఆడే  అవకాశం వస్తుందా లేదా అని అందరూ అనుకున్నారు.



 కానీ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో నటరాజన్ కి  అవకాశం వచ్చింది. ఇక వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న నటరాజన్ ఏకంగా మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. ఇక నిన్న జరిగిన టి20 లోనూ ఇరగదీశాడు నటరాజన్. ఏకంగా నిన్న మ్యాచ్ లో మూడు కీలకమైన వికెట్లను పడగొట్టాడు నటరాజన్ దీంతో టీమ్ ఇండియా'కు ఒక మంచి బౌలర్ దొరికాడని పేదరికాన్ని జయించి నటరాజన్  అద్భుతంగా రాణిస్తున్నాడు అంటూ ప్రస్తుతం నటరాజన్  ప్రదర్శనపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


చిరు తన సినిమాలకు 'రెడ్డి' ట్యాగ్ ని వదల్లేకపోతున్నాడేంటి..?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>