PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war5e0c3265-6a77-40ed-9001-f462304d84d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war5e0c3265-6a77-40ed-9001-f462304d84d6-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కేటీఆర్ అయిన కేసీఆర్ అయినా సరే చాలా బలంగా ఉన్నారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడున్న తెలంగాణలో రాజకీయం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు తిరిగి అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడే క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి విజయాలను నమోదు చేసింది. ఆ పార్టీ బలం ఈ స్థాయిలో పెరుగుతోందని టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఊహించలేని పరిస్థితి ఉండకవచ్చు అనే విషయం అర్ధమైంది. తెలంగాణలో ఆ పార్టీ అన్ని విధాలుగా కూడా బలోktr;view;kcr;ktr;hyderabad;bharatiya janata party;minister;partyకేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?ktr;view;kcr;ktr;hyderabad;bharatiya janata party;minister;partySat, 05 Dec 2020 09:50:50 GMTకేటీఆర్ అయిన కేసీఆర్ అయినా సరే చాలా బలంగా ఉన్నారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడున్న తెలంగాణలో రాజకీయం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు తిరిగి అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడే క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి విజయాలను నమోదు చేసింది. ఆ పార్టీ బలం ఈ స్థాయిలో పెరుగుతోందని టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఊహించలేని పరిస్థితి ఉండకవచ్చు అనే విషయం అర్ధమైంది.

తెలంగాణలో ఆ పార్టీ అన్ని విధాలుగా కూడా బలోపేతం అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో మంత్రి కేటీఆర్ ని భారతీయ జనతా పార్టీ ఎక్కువగా టార్గెట్ చేసింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలంగాణలో కేటీఆర్ బలంగా ఉన్న నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం నిర్వహించింది. చాలా మంది కేంద్రమంత్రులు అదేవిధంగా బీజేపీ నేతలు అందరూ టిఆర్ఎస్ లో మంత్రి కేటీఆర్ ను ఎక్కువగా టార్గెట్ చేసి ప్రచారం చేశారు.

ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నేతలు మళ్ళీ తిరిగి ప్రచారం చేయడం కూడా చాలా మందిని విస్మయానికి గురి చేసింది. మంత్రి కేటీఆర్ పనితీరుపై కూడా ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సమర్థవంతంగా పని చేసినా సరే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది చాలా మందికి అంతుబట్టడంలేదు. అయితే దీనికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్ బీజేపీ వ్యూహాలను అర్థం చేసుకోలేక పోయారని చాలామంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


సంక్రాంతికి రవితేజ అందరికి క్రాక్ ఎక్కిస్తాడట..?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>