PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona213de143-4ba1-4149-a75c-046f22a56297-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona213de143-4ba1-4149-a75c-046f22a56297-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఆంధ్ర ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పడం జరిగింది. ఈరోజు అనగా శనివారం రాష్ట్రంలో చాలా తక్కువ స్థాయిలో కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగినా కూడా , మరణాలు భారీగా పడిపోతున్నాయి. డిశ్చార్జిల పెరగడంతో యాక్టివ్ కేసుల మొత్తం 6 వేలకు పడిపోయాయి. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 57,132 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 630 మంcarona;editor mohan;india;jagan;bari;good news;letter;nijam;sv mohan reddy;reddy;good newwz;coronavirusఆంధ్ర ప్రజలకి గుడ్ న్యూస్.. భారీగా తగ్గినా కరోనా కేసులు, మరణాలు...ఆంధ్ర ప్రజలకి గుడ్ న్యూస్.. భారీగా తగ్గినా కరోనా కేసులు, మరణాలు...carona;editor mohan;india;jagan;bari;good news;letter;nijam;sv mohan reddy;reddy;good newwz;coronavirusSat, 05 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఆంధ్ర  ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పడం జరిగింది. ఈరోజు అనగా  శనివారం రాష్ట్రంలో చాలా తక్కువ  స్థాయిలో కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో  కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగినా కూడా , మరణాలు భారీగా పడిపోతున్నాయి. డిశ్చార్జిల పెరగడంతో యాక్టివ్ కేసుల మొత్తం 6 వేలకు పడిపోయాయి. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 57,132 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 630 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్  సోకిన వారి సంఖ్య 8,71,305కి చేరింది.

శనివారం 882 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,58,115 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,166కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,50,283 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.నిజంగా జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ రకంగా తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యి మరణాల సంఖ్య తగ్గడం చాలా చెప్పుకోదగిన విషయం. ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ కి సంబంధించిన వార్తల  కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


విజయ్.. అట్లీ.. మరో సినిమా ఫిక్స్..!

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>