MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mee-too-casting-couch-vishayamlo-anasuya-ragilipoyina-sandarbhalunnaya2e115017-bb80-4d31-94d4-b421c6ddc793-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mee-too-casting-couch-vishayamlo-anasuya-ragilipoyina-sandarbhalunnaya2e115017-bb80-4d31-94d4-b421c6ddc793-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు మంచి జోష్ లో వున్న సంగతి తెలిసిందే. అటు బుల్లితెరపై హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ అరకొర సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే ఫామ్లోనే వుంది. కాని ఎంత జోష్‌లో ఉంటే మాత్రం స్టైలిష్ స్టార్ సినిమాలో నటించడానికి 'నో' చెప్పడమేంటి? సినిమా అన్నాక ఒక్కో పాత్ర ఒక్కోలా ఉంటుంది.. అవసరాన్ని బట్టి వేషం మార్చాల్సిందే గానీ ఇలా కుదరదంటే ఎలా? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న పుష్ప సినిమాలో తన వేషం నచ్చలేదని అనసూయ anasuya-allu arjun;kumaar;allu arjun;anasuya bharadwaj;sukumar;india;cinema;jabardasth;director;letter;makeup;arjun 1;josh;anasuya 1అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన అనసూయ... పుష్ప ఆఫర్ రిజెక్ట్ చేసిందట...అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన అనసూయ... పుష్ప ఆఫర్ రిజెక్ట్ చేసిందట...anasuya-allu arjun;kumaar;allu arjun;anasuya bharadwaj;sukumar;india;cinema;jabardasth;director;letter;makeup;arjun 1;josh;anasuya 1Sat, 05 Dec 2020 19:35:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు మంచి జోష్ లో వున్న సంగతి తెలిసిందే. అటు బుల్లితెరపై హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ అరకొర సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే ఫామ్లోనే వుంది. కాని  ఎంత జోష్‌లో ఉంటే మాత్రం స్టైలిష్ స్టార్  సినిమాలో నటించడానికి 'నో' చెప్పడమేంటి? సినిమా అన్నాక ఒక్కో పాత్ర  ఒక్కోలా ఉంటుంది.. అవసరాన్ని బట్టి వేషం మార్చాల్సిందే గానీ ఇలా కుదరదంటే ఎలా? ప్రస్తుతం  ఇదే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న పుష్ప  సినిమాలో తన వేషం నచ్చలేదని అనసూయ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో  ఈ చర్చ ముదిరింది.అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప' సినిమాలో నటించేందుకు గాను అనసూయ సింపుల్‌గా 'నో' చెప్పిందని తెలుస్తోంది. ఇక అందుకు కారణం ఈ మూవీలో ఆమె చేయబోయే క్యారెక్టర్ మేకప్ లేకుండానే డీ గ్లామరస్ రోల్ అని డైరెక్టర్ సుకుమార్ చెప్పడమేనట. ఇది మూవీలో కీలక పాత్ర అయినప్పటికీ మేకప్ లేకుండా నటించడం తన వల్ల కాదని తెగేసి చెప్పిందట ఈ జబర్దస్త్ యాంకర్.

'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర  ఇచ్చి ఆమె వెండితెర జీవితాన్ని  టర్న్ చేసేశాడు సుకుమార్. మరి అలాంటి డైరెక్టర్‌కే అనసూయ నో చెప్పడమేంటనేది అని బన్నీ ఫ్యాన్స్ కోప్పడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఇలాంటి మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....





కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>