MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani710accd4-4e31-4a91-a55a-2bb8eefe2974-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani710accd4-4e31-4a91-a55a-2bb8eefe2974-415x250-IndiaHerald.jpgశివ నిర్వాణ దర్శకత్వంలో నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా 'టక్ జగదీశ్'. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ లో లాక్ డౌన్ తరువాత, 75 శాతం సినిమా షూటింగ్ ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి సినిమా బృందం ఈ సినిమా షూటింగ్ ని వెంటనే మొదలు పెట్టిందని సమాచారం. షూటింగ్ ని తిరిగి మొదలుపెట్టిన తరువాత షూటింగ్ ని త్వరగా కొనసాగించిందట ఈ సినిమా బృందం. అలా ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ కి వచ్చినట్టు వినికిడిnani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;atreya;rahul new;rahul;rao ramesh;rithu;shyam;siva nirvana;thaman s;vivek;hyderabad;k l rahul;cinema;telugu;lord siva;october;hero;rahul sipligunj;taxiwala;shiva nirvana;sai pallavi;tuck jagadishవరుస ప్రాజెక్టులతో నాని బిజీవరుస ప్రాజెక్టులతో నాని బిజీnani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;atreya;rahul new;rahul;rao ramesh;rithu;shyam;siva nirvana;thaman s;vivek;hyderabad;k l rahul;cinema;telugu;lord siva;october;hero;rahul sipligunj;taxiwala;shiva nirvana;sai pallavi;tuck jagadishSat, 05 Dec 2020 12:19:31 GMTశివ నిర్వాణ దర్శకత్వంలో నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా 'టక్ జగదీశ్'. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

అక్టోబర్ లో లాక్ డౌన్ తరువాత, 75 శాతం సినిమా షూటింగ్ ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి సినిమా బృందం ఈ సినిమా షూటింగ్ ని వెంటనే మొదలు పెట్టిందని సమాచారం. షూటింగ్ ని తిరిగి మొదలుపెట్టిన తరువాత షూటింగ్ ని త్వరగా కొనసాగించిందట ఈ సినిమా బృందం. అలా ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ కి వచ్చినట్టు వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. సినిమా ముఖ్య తారాగణంతో తొందరలోనే ఈ సినిమా షూటింగ్ అయిపోవచ్చని వినికిడి. 'టక్ జగదీశ్' సినిమాకు మ్యూజిక్ అందిస్తోంది థమన్. ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నాజర్ ఇతరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2021లో విడుదల అవబోతోందని తెలుస్తోంది.

'టక్ జగదీశ్' సినిమా షూటింగ్ పూర్తైన తరువాత రాహుల్ దర్శకత్వం వహిస్తోన్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమా షూటింగ్ లో నాని తిరిగి పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నానిని టోటల్ గా న్యూ లుక్ లో ప్రేక్షకులు చూడబోతున్నారని తెలుస్తోంది. ఇందులో నానీకి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. 'టాక్సీవాలా' సినిమా తరువాత రాహుల్ దర్శకత్వం వహిస్తోన్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా తరువాత, నాని 'అంటే సుందరానికి' సినిమా పనుల్లో బిజీగా ఉంటాడని వినికిడి. ఈ 'అంటే సుందరానికి' సినిమాతో మలయాళం స్టార్ నజ్రియా నజిమ్ తెలుగులోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి నాచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.


ఇప్పుడు కూడా ఇదేనా ? కమెరామెన్ తో యమదొంగ

జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>