MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2f73066b-fe38-4d6c-9c6f-065866f4e230-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2f73066b-fe38-4d6c-9c6f-065866f4e230-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్. జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత శోభన్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన వర్షం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రభాస్, ఇక అక్కడి నుండి వరుసగా సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాల అత్యద్భుత సక్సెస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా గొప్ప ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్, ఆ తరువాత సాహprabhas;baahubali;prabhas;jayanth;krishnam raju;naga;prasanth;prashanth neel;rajamouli;suma;suma kanakala;sumanth;varsha;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;saaho;hero;success;prasanth neel;prashant kishor;eshwar;jayamఅక్కడి నుండి ఎవడైనా కొడతాడు .... కానీ ఇక్కడి నుండి కొట్టేవాడే నిజమైన హీరో ....??అక్కడి నుండి ఎవడైనా కొడతాడు .... కానీ ఇక్కడి నుండి కొట్టేవాడే నిజమైన హీరో ....??prabhas;baahubali;prabhas;jayanth;krishnam raju;naga;prasanth;prashanth neel;rajamouli;suma;suma kanakala;sumanth;varsha;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;saaho;hero;success;prasanth neel;prashant kishor;eshwar;jayamSat, 05 Dec 2020 18:00:48 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్. జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత శోభన్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన వర్షం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రభాస్, ఇక అక్కడి నుండి వరుసగా సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాల అత్యద్భుత సక్సెస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా గొప్ప ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్, ఆ తరువాత సాహో సినిమా చేసి దానితో కూడా మంచి విజయాన్ని అందుకున్న ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు బడా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
వాటిలో ముందుగా ఆయన చేస్తున్న సినిమా రాధేశ్యామ్ కాగా, అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా, అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా, అలానే ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించిన
సలార్ సినిమా. కాగా ఈ విధంగా భారీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్న ప్రభాస్ రాబోయే మరికొద్దిరోజుల్లో వీటి సక్సెస్ తో పాన్ వరల్డ్ స్టార్ గా దూసుకెళ్లడం భారీ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.
వాస్తవానికి బాలీవుడ్ లో హీరోగా చేసి అక్కడి నుండి హిట్స్ ఎవరైనా కొడతారని, కానీ రీజనల్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లు అందుకుంటూ కొట్టేవాడె నిజమైన హీరో అని ప్రభాస్ ని ఉద్దేశించి పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ లు అందుకుంటారో చూడాలి...!!
 






ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?

గ్రేటర్ యుద్దం : బండి సంజయ్ కి డిల్లీ నుండి పిలుపు..విషయం ఏంటో ..??

“సంతోషం” సినిమాలో నాగార్జున కొడుకు ఇప్పుడు హీరోల ఉన్నాడు ..మీరు చూడండి

గ్రేటర్ ఫలితాలపై కమలనాధుల సమీక్ష: ఎలా ముందుకు వెళ్లాలని అంతర్మధనం

గ్రేటర్ ఫలితం తో బండి సంజయ్ లో ఇంత మార్పా..?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పొత్తు పై అసదుద్దీన్ కిలక వ్యాఖ్యలు !!

అనారోగ్యంతో భార్య మృతి.. కానీ నెల రోజుల్లో అసలు ట్విస్టు.. అందరూ షాక్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>