PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-telangana-ghmc-elections-bjp-mim-congress-trs9a01301c-8314-4a0c-8d24-11fdc45267f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-telangana-ghmc-elections-bjp-mim-congress-trs9a01301c-8314-4a0c-8d24-11fdc45267f8-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో సీఎం కేసీఆర్ చాలా వరకు జాగ్రత్తగా ఉన్నా సరే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ప్రజలు మాత్రం ఆ పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధానంగా యువత టార్గెట్గా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నిరుద్యోగ సమస్య మీద సీఎం కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తెలంగాణలో నిరుద్యోగ సమస్య విషయంలో ఇప్పటికే ఆయన మంత్రులతో కూడా చర్చించారkcr;kcr;amala akkineni;hyderabad;bharatiya janata party;government;cabinet;central government;party;mantraబిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?kcr;kcr;amala akkineni;hyderabad;bharatiya janata party;government;cabinet;central government;party;mantraSat, 05 Dec 2020 09:46:55 GMTకేసీఆర్ చాలా వరకు జాగ్రత్తగా ఉన్నా సరే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ప్రజలు మాత్రం ఆ పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధానంగా యువత టార్గెట్గా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నిరుద్యోగ సమస్య మీద సీఎం కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

తెలంగాణలో నిరుద్యోగ సమస్య విషయంలో ఇప్పటికే ఆయన మంత్రులతో కూడా చర్చించారు. త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేబినెట్ సమావేశానికి సంబంధించి స్పష్టత లేకపోయినా ఈ క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగ భృతి కి సంబంధించి కచ్చితంగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని భావిస్తున్నారు. నిరుద్యోగ భృతి అందించడం ద్వారా యువతలో మద్దతు పొందాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.

అంతేకాకుండా రైతులకు సహాయం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే టిఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీఎం కేసీఆర్ ఇప్పుడు చాలా వరకు యువతను ఆకట్టుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. లేకపోతే మాత్రం భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి బలం అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బలాన్ని సీఎం కేసీఆర్ దెబ్బకొట్టకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.


సంక్రాంతికి రవితేజ అందరికి క్రాక్ ఎక్కిస్తాడట..?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>