Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu5ba7fce1-f029-421b-bc44-3f2770b00673-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu5ba7fce1-f029-421b-bc44-3f2770b00673-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఆ తర్వాత సినిమాల్లో కనిపించడంతో పాటు బుల్లితెరపై కూడా జబర్దస్త్ కామెడీ షో ద్వారా జడ్జిగా ఎంట్రీ ఇచ్చి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో కి తన నవ్వుతూనే ఎంతగానో గుర్తింపు సంపాదించి పెట్టారు మెగాబ్రదర్ నాగబాబు. ఆ తర్వాత మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుంచి జడ్జిగా తప్పుకున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో లో జడ్జిగా వ్యవహnagababu;kushi;jabardasth;media;youtube;you tube;comedy;comedian;adirindiకమెడియన్ కావాలనుకుంటున్నారా.. సువర్ణ అవకాశం ఇస్తున్న నాగబాబు..?కమెడియన్ కావాలనుకుంటున్నారా.. సువర్ణ అవకాశం ఇస్తున్న నాగబాబు..?nagababu;kushi;jabardasth;media;youtube;you tube;comedy;comedian;adirindiSat, 05 Dec 2020 01:00:00 GMTజబర్దస్త్ కామెడీ షో ద్వారా జడ్జిగా ఎంట్రీ ఇచ్చి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో కి తన నవ్వుతూనే ఎంతగానో  గుర్తింపు సంపాదించి పెట్టారు మెగాబ్రదర్ నాగబాబు. ఆ తర్వాత మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుంచి జడ్జిగా తప్పుకున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో లో జడ్జిగా వ్యవహరిస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు.



 అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూ తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకోవటమే కాదు  మరోవైపు బుల్లితెరపై పలు కామెడీ షోలకు  జడ్జిగా వ్యవహరిస్తూ... బుల్లితెర ప్రేక్షకులు అందరినీ తన నవ్వులతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నారు అనే విషయం తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ ద్వారా సరికొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటూ మెగా బ్రదర్ నాగబాబు రోజు రోజుకు మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టాలెంట్ వున్న కమెడియన్స్ ని మరింత ప్రోత్సహించేందుకు కుషి కుషీగా అనే స్టాండప్ కామెడీ ప్రోగ్రాం ని ప్రారంభించారు మెగా బ్రదర్ నాగబాబు.



 ఈ ప్రోగ్రామ్ లో  భాగంగా ఎంతోమంది ఖుషి ఖుషీగా అనే కార్యక్రమానికి వచ్చి తనదైన కామెడీతో ఎంతో మంది ని అలరించనున్నారు. ఇక ఇలా అలరించిన వారు  తర్వాత కాలంలో వివిధ కామెడీ షో లకు  సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా తమలో  టాలెంటు ఉన్నప్పటికీ కమెడియన్ గా  ఎలా గుర్తింపు సంపాదించుకోవాలి అని ఇన్ని రోజుల వరకు సరైన అవకాశం కోసం ఎదురు చూసిన వారందరికీ ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు ప్రారంభించిన ఖుషి కుషీగా అనే స్టాండప్ కామెడీ షో  ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. దీనికి సంబంధించిన ప్రోమో  సోషల్ మీడియాలో విడుదల కాగా  ఇది వైరల్ గా మారిపోయింది.


రివర్స్ అయిన టీడీపీ...ఆ విషయంలో వైసీపీ బుక్ అయినట్లేనా?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>