Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej69e27013-6de5-4008-b59b-d86273a0851e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej69e27013-6de5-4008-b59b-d86273a0851e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా హీరో వరుణ్ తేజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటు స్టార్ హీరో రేంజికి ఎదుగుతున్నాడు వరుణ్ తేజ్. కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఒక సినిమాలో నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఏకంగా 40 ఏళ్ల వ్యక్తి పాత్ర లో భారీ గడ్డంతో... భయంకరమైన లూజ్ తో గద్దల కొండ గణేష్ అనే సినిమాలో నటించాడు. గద్దల కొండ గణేష్ సినిమాలో నట విశ్వరూపాన్ని చvarun;ram charan teja;kiran;niharika konidela;ram pothineni;ramya krishnan;sunil;varun;varun sandesh;varun tej;cinema;marriage;winner;hero;winner1;gaddalakonda ganesh;sunil shetty;annayyaఅన్నయ్య చరణ్ విలన్ ను ఢీకొట్టబోతున్న.. వరుణ్ తేజ్..?అన్నయ్య చరణ్ విలన్ ను ఢీకొట్టబోతున్న.. వరుణ్ తేజ్..?varun;ram charan teja;kiran;niharika konidela;ram pothineni;ramya krishnan;sunil;varun;varun sandesh;varun tej;cinema;marriage;winner;hero;winner1;gaddalakonda ganesh;sunil shetty;annayyaSat, 05 Dec 2020 11:00:00 GMTహీరో వరుణ్ తేజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటు  స్టార్ హీరో రేంజికి ఎదుగుతున్నాడు వరుణ్ తేజ్. కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఒక సినిమాలో నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఏకంగా 40 ఏళ్ల వ్యక్తి పాత్ర లో భారీ గడ్డంతో... భయంకరమైన లూజ్ తో  గద్దల కొండ గణేష్ అనే సినిమాలో నటించాడు.  గద్దల కొండ గణేష్ సినిమాలో నట  విశ్వరూపాన్ని చూపించి... అందరిని ఆశ్చర్యపరిచాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్.



 ఇక ఈ సినిమా పై కూడా ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి... ఇక ఈ సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తూ ఉండగా సునీల్ శెట్టి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలు బాక్సర్ పాత్ర చేయబోతున్న వరుణ్ తేజ్ ఏకంగా ఒలంపిక్ విన్నర్ దగ్గర అమెరికాలో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన చెల్లెలు నిహారిక పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా ఈ పెళ్లి పూర్తయిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ను డీకొట్టబోయే  విలన్ ఎవరు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి రామ్ చరణ్ ను ఢీకొట్టిన జగపతిబాబు వరుణ్ తేజ్ సినిమాలో కూడా నటించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్నయ్య విలన్  ను తమ్ముడు ఢీకొట్టే పోతున్నాడు అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఏ పాత్రలో నటించిన జగపతిబాబు పాత్రలో ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ వరుణ్ తేజ్ సినిమాలో జగపతి బాబు నటిస్తున్నాడు అన్న టాక్ నిజమైతే జగపతిబాబు పాత్ర ఎలా ఉండబోతోంది అనే దానిపై ఆసక్తి నెలకొంది.


బాలీవుడ్‌లో బాపూబొమ్మ.. బిజీ బిజీ...!

జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>