PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-bjp1ef058aa-d9fc-4929-8636-b1cee02ff85b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-bjp1ef058aa-d9fc-4929-8636-b1cee02ff85b-415x250-IndiaHerald.jpgగ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది. మొత్తం 150 స్థానాలకు గాను ఏ పార్టీ కి పూర్తి మెజార్టీ రాలేదు. ఈ ఎన్నికల్లో అనూహ్యం గా బీజేపీ విజయం సాధించింది. 51 స్థానాలను కైవసం చేసుకొని రెండోస్థానంలో నిలిచింది. బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకులే అంచనా వేయలేక పోయారు. ఓట్లు శాతం పరిశీలిస్తే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెద్ద తేడా లేదు.trs bjp;auto;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;partyటీఆర్ఎస్, బీజేపీ మధ్య తేడా 0.25 శాతమేటీఆర్ఎస్, బీజేపీ మధ్య తేడా 0.25 శాతమేtrs bjp;auto;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;partySat, 05 Dec 2020 10:25:37 GMT

టీఆర్ఎస్, బీజేపీ మధ్య తేడా 0.25 శాతమే

గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది.
మొత్తం 150 స్థానాలకు గాను ఏ పార్టీ కి పూర్తి మెజార్టీ రాలేదు. ఈ ఎన్నికల్లో అనూహ్యం గా బీజేపీ విజయం సాధించింది. 51 స్థానాలను కైవసం చేసుకొని రెండోస్థానంలో నిలిచింది. బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకులే అంచనా వేయలేక పోయారు. ఓట్లు శాతం పరిశీలిస్తే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెద్ద తేడా లేదు.

 పోలైన ఓట్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య తేడా 0.25 శాతమే ఉండడం గమనార్హం. విజయం అత్యంత సునాయసంగా భావించిన టీఆర్ఎస్ పార్టీకీ ఒక స్థాయిలో కమలం చుక్కలు చూపించింది. హైదరాబాద్ మేయర్ పదవి టీఆర్ఎస్ కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ..
టీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే పలువురు భావిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలకు పోలైన ఓట్లలో 8,456 ఓట్ల తేడానే ఉంది. టీఆర్ఎస్ కు 12,04,167 (35.81%) ఓట్లు రాగా.. బీజేపీకి 11,95,711 (35.56) ఓట్లు వచ్చాయి. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 43.85 శాతం ఓట్లు రాగా.. బీజేపీకి 10.34 శాతం ఓట్లే వచ్చాయి.



బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>