Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/srimukhi-reaction-on-adirindi-programme4d31927f-01a6-4d4c-b53e-8425de003506-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/srimukhi-reaction-on-adirindi-programme4d31927f-01a6-4d4c-b53e-8425de003506-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై యాంకర్గా శ్రీముఖి ఎంతగానో క్రేజ్ సంపాదించుకుని దూసుకు పోతుంది అనే విషయం తెలిసిందే అప్పటివరకు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా ఉన్న శ్రీముఖి ఈటీవీ ప్లస్ లో పటాస్ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది అనే విషయం తెలిసిందే. యాంకర్ రవి తో కలిసి పటాస్ అనే ప్రోగ్రాం లో యాంకర్ గా చేసిన శ్రీముఖి తనదైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఆ తర్వాత ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ఎన్నో సినిమా ఈవెంట్ లలో కూడా మెరిసి బుల్లితెర ప్రేక్షకులsrimuki;mukesh;ravi anchor;varsha;yajamanya;sreemukhi;cinema;bigboss;youtube;event;winner;winner1;house;pataas;pataas 1;adirindi;pattasఅబ్బబ్బా.. శ్రీముఖిని ఎంత ఘోరంగా పోల్చాడు..?అబ్బబ్బా.. శ్రీముఖిని ఎంత ఘోరంగా పోల్చాడు..?srimuki;mukesh;ravi anchor;varsha;yajamanya;sreemukhi;cinema;bigboss;youtube;event;winner;winner1;house;pataas;pataas 1;adirindi;pattasSat, 05 Dec 2020 04:00:00 GMTశ్రీముఖి ఎంతగానో క్రేజ్ సంపాదించుకుని దూసుకు పోతుంది అనే విషయం తెలిసిందే అప్పటివరకు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా ఉన్న  శ్రీముఖి ఈటీవీ ప్లస్ లో పటాస్ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది అనే విషయం తెలిసిందే. యాంకర్ రవి తో కలిసి పటాస్ అనే ప్రోగ్రాం లో యాంకర్ గా చేసిన శ్రీముఖి తనదైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఆ తర్వాత ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ఎన్నో సినిమా ఈవెంట్ లలో  కూడా మెరిసి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది అన్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా షోలు ఈవెంట్లు చేసుకుంటూ దూసుకుపోయింది




 ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి దాదాపు చివరి వరకు కొనసాగింది అన్న విషయం తెలిసిందే.  టైటిల్ విన్నర్ గా చివరికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది శ్రీముఖి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వరుసగా షోలు చేసుకుంటూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంది అంటే చాలు... ఇతరులపై పంచులు వేయడం లేదా తనపై    పంచులు వేయించుకోవడం లాంటివి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే విషయం తెలిసిందే.



 కాగా ప్రస్తుతం శ్రీముఖి బొమ్మ అదిరింది షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది అన్న విషయం తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించటం వస్తుంది. ప్రతి వారం కూడా యాంకర్ గా ఉన్న శ్రీముఖి... అదిరింది లో స్పెషల్ రోల్ చేస్తున్న పండు కి మధ్య పంచుల వర్షం కురుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల జీ తెలుగు యాజమాన్యం విడుదల చేసిన బొమ్మ అదిరింది షో కి సంబంధించిన ప్రోమో  వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో  శ్రీముఖి పై వేసిన పంచ్ కాస్త ప్రస్తుతం అభిమానులు అందరినీ షాక్కు గురి చేసింది. బొమ్మ అదిరింది షో కి గెస్ట్ గా వచ్చిన సరిగమప సింగర్ వాయిస్ విని మీ వాయిస్ ఎంతో బాగుందని మీరు శ్రీముఖి కంటే చాలా బాగున్నారని.. శ్రీముఖి కంటే చాలా సన్నగా ఉన్నారు అంటే చెబుతున్న తరుణంలో నా గురించి ఎందుకు తీస్తున్నావ్ అంటూ శ్రీముఖి అడుగుతుంది. అయితే ఈ సినిమా మొదలయ్యే ముందు ముఖేష్ యాడ్  ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్పగలం అంటూ పండు శ్రీముఖి పై కామెంట్ చేస్తాడు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీకి తిరుగులేదా?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>