PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-telangana-ghmc-elections-bjp-mim-congress-trs9a01301c-8314-4a0c-8d24-11fdc45267f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-telangana-ghmc-elections-bjp-mim-congress-trs9a01301c-8314-4a0c-8d24-11fdc45267f8-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇన్ని రోజులు కూడా లేని ఇబ్బందులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక నుంచి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది తెలంగాణలో ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలంగాణలో బిజెపి బలపడుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉండే అkcr;kcr;bhavana;bharatiya janata party;party;mantraఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్లు...?ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్లు...?kcr;kcr;bhavana;bharatiya janata party;party;mantraSat, 05 Dec 2020 08:05:16 GMTపార్టీ కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక నుంచి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది తెలంగాణలో ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలంగాణలో బిజెపి బలపడుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది.

లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఊహించని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలందరికీ కూడా బాధ్యతలు అప్పగించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ కూడా బాధ్యతలు అప్పగించడానికి సీఎం కేసీఆర్ ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని టాక్.

త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు పనిచేయటం లేదు వారందరినీ కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే విధంగా ఆయన కొన్ని సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా మంత్రులకు సహకారం అందించి ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ వారికి సలహాలు ఇస్తున్నారు. ప్రజలలో లేని ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ వారందరినీ కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన వారికి కొన్ని సూచనల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తులో కొన్ని కొన్ని పరిణామాలు తీవ్రంగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ఇప్పటినుంచి జాగ్రత్త పడుతున్నారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>