MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-who-made-noise-in-the-theaterae4264b0-a6e2-4ff1-934f-08292bcea3af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-who-made-noise-in-the-theaterae4264b0-a6e2-4ff1-934f-08292bcea3af-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా చాల పలు షూటింగ్స్, థియేటర్స్, స్కూల్స్, పార్కులు మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపులతో దేశంలో అన్ని ఇప్పుడిప్పుడే తెర్చుకుంటున్నాయి. heros;nikhil;kranthi;kranti;maruti;prasad;sai dharam tej;christmas;makar sakranti;hyderabad;cinema;sankranthi;cinema theater;hero;house;solo bathuke so better;coronavirusథియేటర్ లో సందడి చేసిన సెలెబ్రిటీలు..!?థియేటర్ లో సందడి చేసిన సెలెబ్రిటీలు..!?heros;nikhil;kranthi;kranti;maruti;prasad;sai dharam tej;christmas;makar sakranti;hyderabad;cinema;sankranthi;cinema theater;hero;house;solo bathuke so better;coronavirusSat, 05 Dec 2020 09:00:00 GMTకరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా చాల పలు షూటింగ్స్, థియేటర్స్, స్కూల్స్, పార్కులు మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపులతో దేశంలో అన్ని ఇప్పుడిప్పుడే తెర్చుకుంటున్నాయి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన థియేటర్లు ఎనిమిది నెలల తర్వాత శుక్రవారం తిరిగి తెరుచుకున్నాయి. ప్రధాన జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని దాదాపు అన్ని మల్టీప్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. ఎంతోకాలంగా థియేటర్లను మిస్‌ అయిన పలువురు సెలబ్రిటీలు సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్‌ల బాటపట్టారు.

ఎనిమిది నెలల క్రైసిస్ అనంతరం థియేటర్లలోకి రానున్న తొలి క్రేజీ చిత్రం సాయి తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ కి వస్తోంది. ఆ తర్వాత సంక్రాంతి బరిలో మరిన్ని క్రేజీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

ఈ సంధర్భంగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడ్డానికి వచ్చారు. ఇంటి నుండి థియేటర్ లు భయలు దేరిన సాయి ధరమ్ తేజ్ ఓ వీడియోను కూడా రికార్డ్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించారు. 8 నెలల తరువాత మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాయని.. వచ్చి ఎంజాయ్ చేయాలని అన్నారు. మాస్కులు ధరించి సినిమా చూడాలని చెప్పారు.

ఇక నేడు విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘టెనెట్‌‌’ను వీక్షించేందుకు దర్శకుడు మారుతి.. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి థియేటర్‌లో తీసుకున్న పలు ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక యంగ్ హీరో నిఖిల్ కూడా ఇదే సినిమా చూడ్డం కోసం థియేటర్ కు వచ్చాడు. బిగ్ స్క్రీన్ పై సినిమా, థియేటర్ హౌస్ ఫుల్ గా కనిపించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు.


చిరు తన సినిమాలకు 'రెడ్డి' ట్యాగ్ ని వదల్లేకపోతున్నాడేంటి..?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>