MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-monal-gajjar570accf5-f4af-4e84-8883-de040726ad32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-monal-gajjar570accf5-f4af-4e84-8883-de040726ad32-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటికే 13వ వారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు హౌస్ లో మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్స్ ఎవరికి వారు విజేతగా నిలవాలి అని ఎంతో తెలివిగా గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల 12వ వారం హౌస్ నుండి అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, అంతకముందు అతడికి లభించిన ఎవిక్షన్ పాస్ అతడి ఎలిమినేషన్ ని గట్టెక్కించి హౌస్ లోనే కొనసాగేలా చేసింది. ఇకపోతే ప్రస్తుతం నడుస్తున్న ఈ 13వ వారం అభిజీత్, అవినాష్, మోనాల్, హారిక, అఖిల్ లు ఎలిమినేషన్ జోన్ లో ఉన్bigg boss 4 telugu;monal gajjar;akhil akkineni;andhra pradesh;geum;devineni avinash;bigboss;media;reality show;star maa;houseషాకింగ్ న్యూస్ : 13వ వారం బిగ్ బాస్ నుండి మోనాల్ అవుట్ ..... అసలు ఏమి జరిగిందంటే ....??షాకింగ్ న్యూస్ : 13వ వారం బిగ్ బాస్ నుండి మోనాల్ అవుట్ ..... అసలు ఏమి జరిగిందంటే ....??bigg boss 4 telugu;monal gajjar;akhil akkineni;andhra pradesh;geum;devineni avinash;bigboss;media;reality show;star maa;houseSat, 05 Dec 2020 19:00:00 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటికే 13వ వారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు హౌస్ లో మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్స్ ఎవరికి వారు విజేతగా నిలవాలి అని ఎంతో తెలివిగా గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల 12వ వారం హౌస్ నుండి అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, అంతకముందు అతడికి లభించిన ఎవిక్షన్ పాస్ అతడి ఎలిమినేషన్ ని గట్టెక్కించి హౌస్ లోనే కొనసాగేలా చేసింది. ఇకపోతే ప్రస్తుతం నడుస్తున్న ఈ 13వ వారం అభిజీత్, అవినాష్, మోనాల్, హారిక, అఖిల్ లు ఎలిమినేషన్ జోన్ లో ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఈ వారం వీరిలో ఎవరు బయటకు వెళ్తారు, అసలు ఈ వారం అయినా ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే దానిపై కొద్దిరోజుల నుండి బాస్ బాస్ ఫ్యాన్స్ లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇకపోతే కొన్ని అనధికారిక సోషల్ మీడియా వోటింగ్ పోల్స్ ద్వారా మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ వారం మోనాల్ హౌస్ నుండి బయటకు వెళ్లడం ఫిక్స్ అయిందని అంటున్నారు.
రెండు రోజుల నుండి అవినాష్, మోనాల్ ల మధ్య వోటింగ్ విషయమై కొద్దిపాటి పోటీ జరిగినప్పటికి చివరికి అవినాష్ భారీ ఓట్లు దక్కించుకోవడం, అలానే మోనాల్ తక్కువ వోటింగ్స్ తెచ్చుకోవడంతో ఆమె ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లని తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికే మోనాల్ ఎలిమినేషన్ విషయమై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మరొక్కరోజు వరకు వెయిట్ చేయకతప్పదు....!!



టీఆర్ఎస్ గెలవడం వెనుక ఎవరున్నారో తెలిస్తే..!

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>