PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-party81b6eae6-2713-467f-a1a6-9f8744a9a656-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-party81b6eae6-2713-467f-a1a6-9f8744a9a656-415x250-IndiaHerald.jpgఎన్నికల సమయంలో పార్టీల నుంచి మార్పు సహజం ,ఇక ఎన్నికలు అయ్యాక పార్టీ మారారంటే పార్టీ ఓడిపోయినప్పుడు అలా చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం లీడింగ్ ఉన్న పార్టీలో చేరితే భవిష్యత్ లో అయిన ఏదోక సీటు కు పోటీకి చేసి అధికారం లోకి రావచ్చునని అనుకుంటారు. కానీ , ఇక్కడ మాత్రం లీడింగ్ లో ఉన్న పార్టీని వదిలేసి ఓ నేత ప్రతి పక్ష పార్టీ కండువాను కప్పుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వైసీపీ లోని కీలక నేత ,తాజాగా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ కండువాను కప్పుకున్నాడు.ycp party;cbn;lokesh;nara lokesh;district;twitter;tdp;ycp;lokesh kanagaraj;partyవైకాపా నేతలకు భారీ షాక్... పచ్చ కండువాను పుచ్చుకున్న కీలక నేత..వైకాపా నేతలకు భారీ షాక్... పచ్చ కండువాను పుచ్చుకున్న కీలక నేత..ycp party;cbn;lokesh;nara lokesh;district;twitter;tdp;ycp;lokesh kanagaraj;partySat, 05 Dec 2020 09:00:00 GMTపార్టీ మారారంటే పార్టీ ఓడిపోయినప్పుడు అలా చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం లీడింగ్ ఉన్న పార్టీలో చేరితే భవిష్యత్ లో అయిన ఏదోక సీటు కు పోటీకి చేసి అధికారం లోకి రావచ్చునని అనుకుంటారు. కానీ , ఇక్కడ మాత్రం లీడింగ్ లో ఉన్న పార్టీని వదిలేసి ఓ నేత ప్రతి పక్ష పార్టీ కండువాను కప్పుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వైసీపీ లోని కీలక నేత ,తాజాగా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ కండువాను కప్పుకున్నాడు.

" style="height: 452px;">


వైసీపీ నాయకుడు, సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట్ల మధుబాబు నాయుడు టీడీపీలో చేరారు. శుక్రవారం అమరావతిలో మధుబాబుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మధుబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎరిక్షన్ బాబు, మాలేపాటి సుబ్బానాయుడు, మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర మొదలకు నేతలు ,కార్యకర్తలు హాజరయ్యారు.

" style="height: 746px;">


ఈ విషయాన్ని టీడీపీ కీలక నేత లోకేష్ ట్వీట్ చేశాడు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, వైసీపీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని చెప్పారు. ‘‘రాష్ట్రంలో మార్పు మెల్లగా మొదలవుతోంది. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అసమ్మతి తెలుపుతున్నారు...ఈరోజు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గ వైకాపా నేత కర్లగుంట మధుబాబు నాయుడు గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరాను. దాంతో పాటుగా ప్రజా సమస్యల పై ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు.  ఈ విషయం వైకాపా నేతలకు మింగుడు పడటం లేదు. మరి మున్ముందు ఎవరు పార్టీ నుంచి వెళ్తారో చూడాలి..




చిరు తన సినిమాలకు 'రెడ్డి' ట్యాగ్ ని వదల్లేకపోతున్నాడేంటి..?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>