MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/72/niharikad98065fb-e2cb-4ce8-8d61-9507d6c5801a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/72/niharikad98065fb-e2cb-4ce8-8d61-9507d6c5801a-415x250-IndiaHerald.jpgచాన్నాళ్ల తర్వాత మెగా ఫ్యామిలీలో ఒక శుభకార్యం జరుగుతోంది మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి చేసుకోబోతోంది. గుంటూరుకు చెందిన పోలీసు ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి ఈ వారంలోనే జరుగుతుండగా ఇప్పటికే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలాగే సన్నిహితులు అయిన కొంతమంది ఇప్పటికే పెళ్లి జరిగే ఉదయపూర్చే రుకున్నారు. ఒకరకంగా ఇది డెస్టినేషన్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. సమంత నాగ చైతన్య లకు ఏ రేంజ్ లో పెళ్లి చేశారో వీరి పెళ్లి కూడా అదే రేంజ్ లో చేయాలని భావిస్తున్నారట మెగాtollywod;pawan;chiranjeevi;naga chaitanya;kalyan;mithra;naga;niharika konidela;samantha;vedhika;guntur;cinema;naga aswin;marriage;event;gift;nagababu;chaitanya 1నిహారికకు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిన మెగా క్యాంప్నిహారికకు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిన మెగా క్యాంప్tollywod;pawan;chiranjeevi;naga chaitanya;kalyan;mithra;naga;niharika konidela;samantha;vedhika;guntur;cinema;naga aswin;marriage;event;gift;nagababu;chaitanya 1Sat, 05 Dec 2020 13:00:00 GMTనిహారిక పెళ్లి చేసుకోబోతోంది. గుంటూరుకు చెందిన పోలీసు ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి ఈ వారంలోనే జరుగుతుండగా ఇప్పటికే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలాగే సన్నిహితులు అయిన కొంతమంది ఇప్పటికే పెళ్లి జరిగే ఉదయపూర్చే రుకున్నారు. ఒకరకంగా ఇది డెస్టినేషన్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. సమంత నాగ చైతన్య లకు ఏ రేంజ్ లో పెళ్లి చేశారో వీరి పెళ్లి కూడా అదే రేంజ్ లో చేయాలని భావిస్తున్నారట మెగా ఫ్యామిలీ.

అయితే వీరందరూ కలిసి నిహారిక ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అంటే నిహారిక పెళ్లి కి సంబంధించిన సంగీత్ ఈవెంట్ లో చిరంజీవి సహా మెగా ఫ్యామిలీకి చెందిన అందరు హీరోలు కాలు కలిపి అంటే డాన్స్ వేసి ఆమెకు గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఎలాగూ పెట్టుపోతలు వేరే ఉంటాయి అనుకోండి. తన ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు అందరూ తన కోసం ఒకే వేదిక మీద కాలు కదపడం అంటే మామూలు విషయమా మరి.

అలాగే ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈమె ఎంగేజ్మెంట్ సమయంలోనే ఆయన్ను పిలిచినా ఆయన సినిమా షూటింగ్ అలానే రాజకీయాల్లో బిజీగా ఉండడంతో హాజరుకాలేకపోయారు. పెళ్లికి మాత్రం తప్పకుండా హాజరు అవుతానని ఆయన నాగబాబుకి అలాగ నిహారికకు మాట ఇచ్చాడని సమాచారం. దీంతో ఈ వేడుకకు మరింత అట్టహాసంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం భారీ ఎత్తున కాకుండా కేవలం కుటుంబ సభ్యులు బంధు మిత్రుల మధ్యలోనే జరగనున్నట్టు సమాచారం.


పేటీఎం అదిరిపోయే సర్వీస్.. ఇక నుండి..?

గ్రేటర్ యుద్ధం: మేయర్ పీఠం ఎవరిది...? నీదా... నాదా...?

సిల్క్ స్మితగా హాట్ యాంకర్ అనసూయ నటించబోతుందా?

అనసూయ... తెలుగు టీవీ పరిశ్రమలో తన కంటూ స్టార్ గుర్తింపు

జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>