Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adirindi-bomma-adirindi80ea202f-20a2-4d56-9bb5-34a53f359ec4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adirindi-bomma-adirindi80ea202f-20a2-4d56-9bb5-34a53f359ec4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో కి ఎంతగానో క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ జడ్జ్ గా తప్పుకున్న తర్వాత జీ తెలుగులో బొమ్మ అదిరింది షో ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట బుల్లితెర ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేదు కానీ ప్రస్తుతం మాత్రం బొమ్మ అదిరింది షో బుల్లితెర ప్రేక్షకులు అందరిని కూడా కడుపుబ్బ నవ్విస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బొమ్మ అదిరింది షోలో చేసే కమెడియన్స్ అందరూ కూడా ప్రతివారం సరికnagababu;sreemukhi;telugu;jabardasth;youtube;episode;adirindiఈవారం సద్దాం హుస్సేన్ స్కిట్ అదిరిపోతుంది అంతే.. ప్రోమో వైరల్..?ఈవారం సద్దాం హుస్సేన్ స్కిట్ అదిరిపోతుంది అంతే.. ప్రోమో వైరల్..?nagababu;sreemukhi;telugu;jabardasth;youtube;episode;adirindiSat, 05 Dec 2020 02:00:00 GMTఅదిరింది షో కి ఎంతగానో క్రేజ్  ఉంది అన్న విషయం తెలిసిందే. మెగా  బ్రదర్ నాగబాబు జబర్దస్త్ జడ్జ్ గా తప్పుకున్న తర్వాత జీ తెలుగులో బొమ్మ అదిరింది షో ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట బుల్లితెర ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేదు కానీ ప్రస్తుతం మాత్రం బొమ్మ అదిరింది షో   బుల్లితెర ప్రేక్షకులు అందరిని  కూడా కడుపుబ్బ నవ్విస్తూ టాప్  రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బొమ్మ అదిరింది షోలో చేసే కమెడియన్స్ అందరూ కూడా ప్రతివారం సరికొత్త స్కిట్ లతో కు తెర మీదికి వచ్చి అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. ఇలా రోజురోజుకు బొమ్మ అదిరింది షో అందరినీ ఆకర్షిస్తోంది.



 బొమ్మ అదిరింది షో లో యాంకర్ గా శ్రీముఖి వచ్చిన తర్వాత బొమ్మ అదిరింది షో మరింత క్రేజ్ పెరిగిపోయింది అనే విషయం తెలిసిందే. అయితే బొమ్మ అదిరింది షోలో  సద్దాం హుస్సేన్ స్కిట్ ఎక్కువగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ప్రతివారం సరికొత్త స్కిట్స్ తో తెరమీదికి వచ్చే సద్దాం హుస్సేన్ టీమ్  అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. తనదైన స్పాంటినిటి తో అంతేకాకుండా అదిరిపోయే స్కిట్స్ తో కూడా సద్దాం హుస్సేన్ నవ్విస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఈ వారం కూడా జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో కి సంబంధించిన ప్రోమో విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయినది.  అయితే ఈ ప్రోమో లో భాగంగా అందరూ కమెడియన్స్ తనదైన స్టైల్ తో అద్భుతంగా అందరినీ అలరించి కడుపుబ్బ నవ్వించారు అని చెప్పాలి. ముఖ్యంగా సద్దాం హుస్సేన్ సరికొత్త స్కిట్  తెర మీదికి వచ్చి ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందర్నీ కూడా ఎంతగానో అలరించారు. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో సద్దాం హుస్సేన్ స్కిట్ చూస్తే మాత్రం ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే కడుపుబ్బా  నవ్వుకోవటం  ఖాయం అనే విధంగా ఉంది. కాగా ప్రస్తుతం బొమ్మ అదిరింది షో కి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>