MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-telugu-film-industry93f4aaf1-889b-40b2-bd91-c57fccec6fae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-telugu-film-industry93f4aaf1-889b-40b2-bd91-c57fccec6fae-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సాధారణంగా ఇండస్ట్రీ లో ఒక స్టార్ తో సినిమా చేద్దామని దర్శకుడు రాసుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం ఇండస్ట్రీలో చాలా కామన్. ఇప్పటి వరకు అలా జరిగిన విషయాలు మనం ఎన్నో చూశాం. స్టార్ హీరోలు సైతం తిరస్కరించిన ఎన్నో కథలు మరో స్టార్ హీరో చేయడం, ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లు అవ్వడం చాలానే జరిగాయి. అయితే, ఈ సినిమాలు హిట్ అవుతాయా ప్లాప్ అవుతాయా అనేది ఊహించడం కాస్త కష్టమైన పనే . ఒక కథ తనకు సూట్ అవ్వలేదని ఓ స్టార్ హీరో వద్దంటారు. కానీ, ఆ కథే సూపర్ హిటmahesh-babu;mahesh;venkatesh;govinda;govi;parasuram;pawan kalyan;ram pothineni;india;kudumu;cinema;rajani kanth;chalo;industry;blockbuster hit;hero;success;yuva;venky kudumulaయువ దర్శకుడికి అవకాశం ఇచ్చిన సూపర్ స్టార్....యువ దర్శకుడికి అవకాశం ఇచ్చిన సూపర్ స్టార్....mahesh-babu;mahesh;venkatesh;govinda;govi;parasuram;pawan kalyan;ram pothineni;india;kudumu;cinema;rajani kanth;chalo;industry;blockbuster hit;hero;success;yuva;venky kudumulaFri, 04 Dec 2020 21:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సాధారణంగా ఇండస్ట్రీ లో ఒక స్టార్ తో  సినిమా చేద్దామని దర్శకుడు రాసుకున్న కథ మరో హీరో  దగ్గరకు వెళ్లడం ఇండస్ట్రీలో చాలా కామన్. ఇప్పటి వరకు అలా జరిగిన విషయాలు మనం  ఎన్నో చూశాం. స్టార్ హీరోలు సైతం తిరస్కరించిన ఎన్నో కథలు మరో స్టార్ హీరో చేయడం, ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లు  అవ్వడం చాలానే జరిగాయి. అయితే, ఈ సినిమాలు హిట్ అవుతాయా ప్లాప్ అవుతాయా అనేది ఊహించడం కాస్త కష్టమైన పనే . ఒక కథ తనకు సూట్ అవ్వలేదని  ఓ స్టార్ హీరో వద్దంటారు. కానీ, ఆ కథే సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్ అవుతుందనుకున్న కథ అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు చాలానే వున్నాయి.

ఇక అసలు సిసలు విషయానికి వస్తే ఈ ప్రక్రియ మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాబోతుంది .. విజయ పథంలో నడుస్తోన్న ఓ యువ దర్శకుడు రాసుకున్న కథ ఓ స్టార్ హీరో దగ్గర నుంచి మరో స్టార్ హీరో దగ్గరకు వెళ్తుందట. ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో వరుస విజయాలు అందుకుని సక్సెస్ ఫుల్ టాలెంటెడ్  యంగ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల తన మూడో సినిమా ప్రయత్నంలో ఉన్నారు. దీనిలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఒక కథ చెప్పారట. అయితే, ఈ కథ చరణ్‌కు నచ్చలేదట. హీరో పాత్ర చిత్రీకరణ నచ్చకపోవడంతో చరణ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే, ఇదే కథను సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దకు తీసుకెళ్లాడట వెంకీ కుడుముల. ఆయనకు వెంకీ చెప్పిన కథ బాగా నచ్చిందని అంటున్నారు. సినిమా చేయడానికి మహేష్ బాబు ఆసక్తిగా ఉన్నారని టాక్. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ చిత్ర ప్రకటన వెలువడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ "గీతా గోవిందం" ఫేమ్  పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా తరవాత వెంకీ కుడుముల దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత ఆగక తప్పదు.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి..


గ్రేటర్ యుద్ధం: పాతబస్తీలో మజ్లీస్‌ హవా..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>