MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/sudhir-makes-shocking-comments-on-wedding-sudhir0992df58-c7db-49f3-9b01-e39bfa4d0fd2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/sudhir-makes-shocking-comments-on-wedding-sudhir0992df58-c7db-49f3-9b01-e39bfa4d0fd2-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ మధ్య కాలంలో వెండితెర నటులకంటే బుల్లితెర నటులకే మంచి డిమాండ్ పెరుగుతుంది. బుల్లితెర యాంకర్స్, కమెడియన్స్ ప్రేక్షకులకు బాగా అలవాటు పడిపోయారు. అందుచేతనే ప్రేక్షకుల నుంచి బుల్లితెర నటులకి భారీ ఆదరణ పొందుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు తెలుసుకునేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ విషయమై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పోవే పోరాsudheer-vishnupriya;priya;sudigali sudheer;vishnu;vishnu priya;india;cinema;love;interview;cheque;romantic;santoshamవిష్ణు ప్రియ రొమాన్స్ కి తట్టుకోలేకపోయిన సుధీర్...విష్ణు ప్రియ రొమాన్స్ కి తట్టుకోలేకపోయిన సుధీర్...sudheer-vishnupriya;priya;sudigali sudheer;vishnu;vishnu priya;india;cinema;love;interview;cheque;romantic;santoshamFri, 04 Dec 2020 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ మధ్య కాలంలో వెండితెర నటులకంటే బుల్లితెర నటులకే మంచి డిమాండ్ పెరుగుతుంది. బుల్లితెర యాంకర్స్, కమెడియన్స్ ప్రేక్షకులకు బాగా అలవాటు పడిపోయారు. అందుచేతనే ప్రేక్షకుల  నుంచి బుల్లితెర నటులకి భారీ ఆదరణ పొందుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా వారి  వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు తెలుసుకునేందుకు ప్రేక్షకులు  చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ విషయమై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పోవే పోరా షో యాంకర్ విష్ణుప్రియ.


టెలివిజన్లో  'పోవే పోరా' షోతో పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. సుడిగాలి సుధీర్‌తో కలిసి చాలా ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసింది. సుధీర్‌ తో సరదాగా హోస్టింగ్ చేస్తూ  పోటాపోటీగా తన టాలెంట్ చూపించింది. దీంతో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. ఇది  చూసి సుడిగాలి సుధీర్‌తో విష్ణుప్రియ లవ్ ట్రాక్ నడిపిస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే ఇన్నిరోజులు వీటిని పెద్దగా పట్టించుకోని విష్ణు ప్రియా .. తాజాగా తన కొత్త  మూవీ 'చెక్‌మేట్' ప్రమోషన్స్‌లో పలు ఆసక్తి విషయాలు వెల్లడించడం  జరిగింది. తామిద్దరం ఏం లేదని, జస్ట్  ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి తమ రిలేషన్‌పై వస్తున్న రూమర్లకు చెక్  పెట్టేసింది.


ఇక సుధీర్ గురించి మరికొన్ని విషయాలు వెల్లడించింది  విష్ణుప్రియ.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దగ్గర  అయిన మొదటి వ్యక్తి సుధీర్ అని , తాను సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా మొదట కాల్ చేసేది సుధీర్‌కే అని చెప్పుకొచ్చింది. తన లేటెస్ట్ మూవీ 'చెక్‌మేట్'లో సుధీర్ కూడా నటించాడని తెలిపింది. ఈ క్రమంలోనే.. ఇందులో మీ రొమాంటిక్ సీన్స్ సుధీర్ చూశాడా? అనే ప్రశ్నపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది విష్ణుప్రియ. ''ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో నా రొమాన్స్ చూసి బాగా ఫీలయ్యాడు పాపం. పర్సనల్ మ్యాటర్ కదా! ఇంతకు మించి ఇంకా చెప్పలేను'' అని బదులిచ్చి ఆసక్తి రేకెత్తించింది. అతిత్వరలో ఈ 'చెక్‌మేట్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంకా ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...





చుక్కలు చూపిస్తున్న రెండు బ్యాంకులు.. బెంబేలెత్తుతున్న కస్టమర్లు..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>