BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgసనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి బయటే ఉంచారు అంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉదయం ఐదు గంటలకు వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నాం అన్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు పోలింగ్ కేంద్రం బయటనే ఉన్నామని వారు ఆందోళనకు ఇగారు. ఎలక్షన్ కౌంటింగ్ ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీ లు వేసి ఇప్పుడు సరిపోయారు అంటూ మీరు ఇంటికి తిరిగి వెళ్లండి అని చెప్తున్నారు అని ఉద్యోగులు మండిపడ్డారు. మేము ఇక్కడకghmc;sports;huzur nagar;police;central governmentగ్రేటర్ యుద్ధం :కౌంటింగ్ ఉద్యోగుల ఆగ్రహంగ్రేటర్ యుద్ధం :కౌంటింగ్ ఉద్యోగుల ఆగ్రహంghmc;sports;huzur nagar;police;central governmentFri, 04 Dec 2020 09:34:53 GMTనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి బయటే ఉంచారు అంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉదయం ఐదు గంటలకు వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నాం అన్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు పోలింగ్ కేంద్రం బయటనే ఉన్నామని వారు ఆందోళనకు ఇగారు.

ఎలక్షన్ కౌంటింగ్ ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీ లు వేసి ఇప్పుడు  సరిపోయారు అంటూ మీరు ఇంటికి తిరిగి వెళ్లండి అని చెప్తున్నారు అని ఉద్యోగులు మండిపడ్డారు. మేము ఇక్కడకు విధులకు వచ్చినట్టు అటెండెన్స్ కూడా చేయడం లేదు అని పేర్కొన్నారు. కావలసిన సిబ్బంది కంటే అధికంగా ఎందుకు పిలిచారు అంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు అన్ని చోట్ల పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.


డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>